Moviesఇండస్ట్రీలో మరో పెళీ భాజ.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్..అబ్బాయి...

ఇండస్ట్రీలో మరో పెళీ భాజ.. పెళ్లి పీటలు ఎక్కబోతున్న స్టార్ హీరోయిన్..అబ్బాయి ఎవరంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో ..వెబ్ మీడియాలో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నిత్యామీనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటుంది బాలీవుడ్ మీడియా. మలయాళీ ముద్దుగుమ్మయిన నిత్యామీనన్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే .

మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నిత్యామీనన్.. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . మరీ ముఖ్యంగా నాచురల్ యాక్టింగ్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంది. కాగ తనదైన స్టైల్ లో పలు భాషలలో సినిమాలు చేస్తూ మెప్పిస్తున్న నిత్యామీనన్ .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

గత కొంతకాలంగా నిత్యామీనన్ తల్లిదండ్రులు ఆమె పెళ్ళి పై ఎక్కువగా ఫోర్స్ చేస్తున్నారట . ఈ క్రమంలోని తల్లిదండ్రుల సంతోషం కోసం నిత్యామీనన్ పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిందట . ఓ బడా వ్యాపారవేత్తను నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు మాబాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరుకుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్లి విషయంలో ఫైనల్ డెసిషన్ తీసుకున్నారని .. త్వరలోనే నిశ్చితార్థం డేట్ ని కూడా ఫైనల్ చేయబోతున్నారు అంటూ ఓ న్యూస్ మీడియాకు లీక్ అయ్యి వైరల్ గా మారింది . దీంతో సోషల్ మీడియాలో నిత్యామీనన్ పెళ్లి వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news