Moviesజబర్థస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అంత...

జబర్థస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అంత తోపా.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కళ్ళు జిగేల్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వరుసగా పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . కేవలం సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీసే కాదు .. బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న సెలబ్రిటీలు సైతం వివాహ బంధంతో ఒక్కటే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు జబర్దస్త్ కామెడీగా పేరు సంపాదించుకున్న కెవ్వు కార్తీక్ . కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన కార్తీక్.. రీసెంట్గా పెళ్లికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నారు కెవ్వు కార్తిక్ .

కెవ్వు కార్తిక్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు శ్రీలేఖ అంటూ తెలుస్తుంది . కార్తీక్ – శ్రీలేఖల పెళ్లి హైదరాబాద్లో ఘనంగా జరిగింది . ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు . బుల్లితెర పై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కెవ్వు కార్తీక్ పెళ్లి చేసుకోవడంతో పలువురు సినీ సెలబ్రిటీస్ ఈ జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రకరకాల కామెంట్లు పెడుతున్నారు . ఈడు జోడు బాగుందని ఒకరు అంటుంటే.. మరొకరు సూపర్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే శ్రీలేఖ బ్యాగ్రౌండ్ చాలా రిచ్ అంటూ తెలుస్తుంది. కెవ్వు కార్తిక్ కన్నా చాలా రిచ్ అంట. వన్ అండ్ ఓన్లీ డాటర్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు కెవ్వు కార్తిక్ – శ్రీలేఖలు లది ప్రేమ వివాహమని ..ఆమె ఆయన క్లాస్మేట్ అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు శ్రీలేఖ చదువుల తల్లి.. గోల్డ్ మెడలిస్ట్ అంటూ సోషల్ మీడియాలో ఆమెను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. దీంతో కెవ్వు కార్తిక్ పెళ్లి చేసుకున్న అమ్మాయి అంత టాపర్ అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news