Moviesసూసైడ్ అటెంప్ట్ చేసిన అక్కినేని హీరో.. నాగార్జున స్ట్రైట్ వార్నింగ్..ఏమైందంటే..?

సూసైడ్ అటెంప్ట్ చేసిన అక్కినేని హీరో.. నాగార్జున స్ట్రైట్ వార్నింగ్..ఏమైందంటే..?

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో గతంలో వైరల్ అయిన న్యూసులను మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఇలాంటి క్రమంలోనే ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అక్కినేని హీరో సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు అనే వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అక్కినేని హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది నాగేశ్వరరావు గారు ఆ తర్వాత నాగార్జున ప్రజెంట్ జనరేషన్ కి నాగచైతన్య- అఖిల్.

 వీళ్ళ తర్వాతే  ఎవరైనా గుర్తొస్తారు.  నాగార్జున అండ చూసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన సుమంత్ – సుశాంత్ లని కూడా అక్కినేని హీరోలనే అంటున్నారు జనాలు.  అయితే సుమంత్ సినిమా ఇండస్ట్రీకి సోషల్ మీడియాకి ఎప్పుడు దూరంగానే ఉంటారు.  సుశాంత్ సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఆయనని  జనాలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు .

అయితే గతంలో  ఈ హీరో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది . సుశాంత్ చదువుకునే  రోజుల్లోనే హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నారట.  అయితే సరైన టైం కోసం వెయిట్ చేస్తున్న సుశాంత్ కాళిదాసు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు.  సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి  చాలా కాలమే అవుతున్న హిట్లు లేవు డైరెక్టర్లు అవకాశం ఇవ్వడం లేదు .

ఈ క్రమంలోనే డిప్రెషన్కు లోనే సుశాంత్ సూసైడ్ చేసుకోవాలనుకున్నారట . అయితే ఆ విషయం తెలుసుకున్న నాగార్జున అమల ఆయనకు బ్రెయిన్ వాష్ చేశారట . లైఫ్ లో సినిమాలు ఒకటే కాదు ఏదైనా సాధించవచ్చు అంటూ కూర్చోబెట్టి క్లాసులు పీకారట . ఆ తర్వాత సుశాంత్ మామూలు మనిషి అయ్యి సినిమాల్లో చేస్తున్నారు.  సినిమాలో చేయకపోయినా సరే యాక్టివ్ గా ఉండాలి అంటూ నాగార్జున చెప్పిన మాటలే ఆయన ప్రాణాలను నిలబెట్టాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news