Moviesకాజల్‌ అగర్వాల్ కి మళ్ళీ కడుపు వచ్చిందా..? బోల్డ్ ఆన్సర్...

కాజల్‌ అగర్వాల్ కి మళ్ళీ కడుపు వచ్చిందా..? బోల్డ్ ఆన్సర్ తో రచ్చ లేపుతున్న హాట్ బ్యూటి..!!

టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే . లక్ష్మి కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో జత కట్టిన కాజల్ అగర్వాల్ .. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రిలో సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది .

కాగా గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కాజల్ రెండోసారి గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే వీటికి చెక్ పెడుతూ కాజల్ అగర్వాల్ చాలా బోల్డుగా ఆన్సర్ ఇచ్చింది. తన సెకండ్ ప్రెగ్నెన్సీపై రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళని చెప్పుతో కొడుతున్నట్లు ఆన్సర్ ఇస్తూనే తన 60వ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను రిలీజ్ చేసింది ఇప్పటికే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో బడా బడా ప్రాజెక్ట్స్ లో భాగమైన విషయం తెలిసిందే.

కాజల్ 60 పేరుతో తాజాగా కొత్త సినిమా ని ప్రకటించారు మేకర్స్. దీనికి సంబంధించిన బోల్డ్ లుక్ విడుదల చేశారు . ఇందులో రాత్రివేళ కాజల్ కారులో డ్రైవింగ్ చేస్తూ మిర్రర్ లో కొద్దిగా ఆమె ఫేస్ ని రివీల్ చేస్తున్నట్లు చేశారు. ఒక చేతిని డోర్ బయటపెట్టింది..ఆ చేతికి గాజులు ఉన్నాయి .. ఇది చూస్తుంటే కాజల్ చాలా బోల్డ్ గా కనిపించబోతుంది అంటున్నారు జనాలు. అంతేకాదు కాజల్ ఈ సినిమాలో హాట్ రొమాన్స్ కూడా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో తన సెకండ్ ప్రెగ్నెన్సీ పై రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్లకు దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. రేపు ఆమె పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news