Moviesశ్రీజ జాతకంలో అలా ఉందా..? నాలుగు పెళ్లిలు జరిగితే..బకరాలు ఆ ఇద్దరేనా..?

శ్రీజ జాతకంలో అలా ఉందా..? నాలుగు పెళ్లిలు జరిగితే..బకరాలు ఆ ఇద్దరేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా ఫ్యామిలీ అంటే అందరూ ఒకప్పుడు చేతులెత్తి దండం పెట్టేవారు.  అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్కి గురయ్యేది ఏ ఫ్యామిలీ రా అంటే ముందు చెప్పేది మెగా ఫ్యామిలీనే. దానికి మెయిన్ రీజన్ మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ అనే చెప్పాలి.

అప్పటివరకు ఇండస్ట్రీలో ఎటువంటి రిమార్క్ లేకుండా ముందుకు దూసుకెళ్తున్న మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇచ్చింది శిరీష్  భరద్వాజ్ ని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుని ఏకంగా మెగా ఫ్యామిలీ పరువును మీడియాలో తీసేసింది.  అప్పుడు  స్టార్ట్ అయిన రీమార్క్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది . రెండు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చేసిన  శ్రీజ ఇద్దరు పిల్లలతో లైఫ్ను సింగిల్ గా లీడ్ చేస్తుంది.

అయితే ఆస్ట్రాలజర్ వేణు స్వామి  శ్రీజ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉన్నాయి అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు.  ఈ క్రమంలోనే శ్రీజ నిజంగానే మిగతా రెండుసార్లు కూడా పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందా ..? రెండు సార్లు మ్యారీడ్ లైఫ్ లో సక్సెస్ఫుల్ కాలేక పోయిన ఈ బ్యూటీ మూడు నాలుగు సార్లు ఎలా ఆ నిర్ణయాన్ని తీసుకుంటుంది ..? నిజంగా ఒకవేళ శ్రీజ జాతకంలో నాలుగు పెళ్లిళ్లు ఉంటే.. మరో ఇద్దరు బిడ్డలు కూడా కన్ఫామ్ ఏనా..?  అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు జనాలు.  దీంతో సోషల్ మీడియాలో శ్రీజ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news