Moviesఆ తప్పే ఆర్తి అగర్వాల్ చావుకు కారణమైందా..?  అంత వేధించారా..?

ఆ తప్పే ఆర్తి అగర్వాల్ చావుకు కారణమైందా..?  అంత వేధించారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ బ్యూటిగా మారిపోయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలకు సైతం ఫేవరెట్ గా మారిపోయారు ఆర్తి అగర్వాల్.  వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోని స్టార్ హీరోయిన్గా మారి సినీ ఇండస్ట్రీని సింగల్ హ్యాండ్ తో ఏ లేసింది అన్న విషయం అందరికీ తెలిసిందే .

ఆర్తి అగర్వాల్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగానే ఆమె కెరియర్ ఇలా డమాల్ అయింది అన్న కామెంట్లు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి.  స్టార్ హీరో తరుణ్ తో ప్రేమాయణం  నడపడం ఒక బ్యాడ్ రీ మార్క్ అయితే  హీరోయిన్గా ఇండస్ట్రీలో ముందుకు వెళుతున్న టైం లోనే వెయిట్ ఎక్కువగా గెయిన్ అయిపోవడం మరో మైనస్ అయింది.

అంతేకాదు దానికోసం సర్జరీ చేయించుకొని తన చావును తానే కోరి తెచ్చుకున్న ఆర్తి అగర్వాల్ ఒకవేళ ఇప్పుడు బ్రతికుంటే మాత్రం కచ్చితంగా సీనియర్ హీరోయిన్ పాత్రలకైనా సరే సూపర్ గా నటించి ఇండస్ట్రీని షేక్ చేసేది అంటున్నారు ఆర్తి అగర్వాల్ అభిమానులు . ఏ మాటక ఆ మాటే ఆర్తి అగర్వాల్ అందం ముందు నేటి కాలం హీరోయిన్లు ఎందుకు పనికొస్తారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news