Moviesదేవి శ్రీ ప్రసాద్ చేసిన ఆ తప్పే..ఆయన పాలిట శాపం గా...

దేవి శ్రీ ప్రసాద్ చేసిన ఆ తప్పే..ఆయన పాలిట శాపం గా మారిందా..? అందుకే ఇలాంటి బాధలు అనుభవిస్తున్నాడా..?

సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా అప్పట్లో దేవిశ్రీ మ్యూజిక్ కంటే బడా బడా హీరోలు కూడా కాచుకొని కూర్చునేవారు . ఈయన కాల్ షీట్స్ కోసం వెయిట్ చేసిన స్టార్స్ కూడా ఎంతోమంది ఉన్నారు . కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన దేవి శ్రీ ప్రసాద్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు బాగా తెలిసిందే.

star హీరో సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న సరే .. ఆ సినిమాలు హిట్ అవ్వడం లేదు. దీంతో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఎందుకు స్టార్ హీరో లా ఉన్న దేవిశ్రీప్రసాద్ ఇలా డమ్మీ అయ్యాడు అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ తన కెరియర్ తానే స్పాయిల్ చేసుకున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు .

మరీ ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ స్టార్ హీరోల సినిమాలకి తానే స్వయంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని.. మిగతా చిన్న హీరోల సినిమాలకు తన వద్ద ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర మ్యూజిక్ క్రియేట్ చేయిస్తాడని.. అలా చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ విషయం బయటపడడంతో దేవిశ్రీప్రసాద్ పరువు పోయిందని . అప్పటినుంచి స్టార్ హీరోలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం మానేసారని జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు గతంలో ఛార్మితో నడిపిన లవ్ ఎఫైర్ విషయంలో కూడా పూర్తి తప్పు దేవిశ్రీప్రసాద్ అంటూ చెప్పుకొస్తున్నారు . అందుకే ఆమె శాపాలే ఆయన పాపాలుగా మారి ఇలా బాధ అనుభవిస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. ప్రెసెంట్ ఉస్తాద్ భగత్ సింగ్ , పుష్ప 2 సినిమాలకి మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండిట్లో ఏ ఒక్క సినిమా హిట్ అయిన దేవికి మళ్ళీ పునర్ వైభవం రావడం కన్ఫామ్ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news