Moviesకాళ్ళు పైకి ఎత్తుతూ సెంటర్.. జాకెట్ కిందకు దించుతూ మిడిల్.. అందాల...

కాళ్ళు పైకి ఎత్తుతూ సెంటర్.. జాకెట్ కిందకు దించుతూ మిడిల్.. అందాల ఆరబోతల్లో శ్రియ మరో లెవల్..!!

అందాల ముద్దుగుమ్మ శ్రేయ శరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . నాలుగు పదుల వయసు దాటినా సరే ఇప్పటికి కత్తిలాంటి ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో కుర్రాళ్లని అల్లాడించేస్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రియ శరణ్ ఎలాంటి హాట్ ఫోటో షూట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్ లో ఒక్కొక్క బాడీ పార్ట్ ని ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకి మతులు పోయే విధంగా ఫోజులిస్తుంది .

రీసెంట్గా గ్రీన్ అవుట్ ఫిట్ లో శ్రేయ శరణ్ హాట్ హాట్ అందాలను వలకబోసింది. మరీ ముఖ్యంగా లాంగ్ స్లిటెడ్ ఫ్రాక్ లాగా ఉండే ఈ గౌనులో తన ఎదభాగాలను ఓపెన్ గా చూపించేసింది. మరి ముఖ్యంగా స్లిటెడ్ ఉన్న ఫ్రాక్ కావడంతో కాలు పైకి ఎత్తి స్పెషల్ గా సెంటర్ బాడీ పార్ట్స్ అన్ని ఎక్స్పోజ్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో శ్రియ శరణ్ ఫోటోషూట్ వైరల్ గా మారింది . అమ్మడు అందాలను ఎంత చూసిన తనివి తీరడం లేదు అంటూ కుర్రాళ్ళు బోల్డ్ కామెంట్స్ చేస్తుంటే …

మరి కొందరు ఇంత ఏజ్ వచ్చినా ఇంత ఫిట్నెస్ ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నావ్ శ్రేయ ..?అంటూ ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. కాగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ అందరి హీరోలతో నటించి హిట్ కోటిన శ్రేయ శరణ్ ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో ముందుకు తీసుకెళ్తుంది. ప్రజెంట్ బాలయ్య సినిమాలో ఓ రోల్ లో కనిపించబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news