Moviesబ్రా లేకుండా బ్యాక్.. ప్యాంట్ లేకుండా ధైస్.. పూర్తిగా రెచ్చిపోయిన నీహారిక...

బ్రా లేకుండా బ్యాక్.. ప్యాంట్ లేకుండా ధైస్.. పూర్తిగా రెచ్చిపోయిన నీహారిక కొణిదెల..!!

నిహారిక కొణిదెల ..ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ .. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు అని అందరికీ తెలిసిన విషయమే . సినిమా ఇండస్ట్రీలో ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ .. ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయితే ఏ సినిమా కూడా హిట్ కాకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి నటిగా గుడ్ బాయ్ చెప్పేసింది.

రీసెంట్ గా నిహారిక పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు బాగా తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేసుకున్న నిహారిక అతగాడికి విడాకులు ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ వార్తలపై నిహారిక ఎటువంటి నెగటివ్ కామెంట్స్ చేయకపోవడంతో ..అంత ఇది నిజమే అనుకుంటున్నారు. అయితే ఇలాంటి క్రమంలోనే నిహారిక పెళ్లి తర్వాత చాలా పద్ధతిగా కనిపించిన విడాకులు తీసుకోబోతున్న తరుణంలో చాలా హాట్ హాట్ గా తయారవుతుంది.

రీసెంట్ గా పసుపు డ్రెస్ లో నీహారిక చాలా హాట్ గా కనిపించింది. దానికి సంబంధించిన పిక్స్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది నీహారిక. ఈ రేంజ్ లో ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేసింది లేదు . చాలా పద్ధతిగా ఉంటుంది . అయితే రీసెంట్ గా నిహారిక ప్యాంట్ లేకుండా ఓవైపు వీపుని మరోవైపు ధైస్ ని హాట్ హాట్ గా చూపిస్తుంది. దీంతో సోషల్ మీడియాలో నిహారిక హాట్ అందాల గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు . మరికొందరు నిహారిక త్వర లోనే ఐటెం సాంగ్ కూడా చేయబోతుందని మాట్లాడుకుంటున్నారు . దీంతో నిహారిక ప్యాంట్ లేని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news