Movies"నాకు ఏం ఆ కర్మ పట్టలేదు"..సమంత బోల్డ్ కామెంట్స్.. ఎక్కడో కాలిన్నట్లుందే..!!

“నాకు ఏం ఆ కర్మ పట్టలేదు”..సమంత బోల్డ్ కామెంట్స్.. ఎక్కడో కాలిన్నట్లుందే..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత లేటెస్ట్ గా నటిస్తున్న సిరీస్ సిటాడిల్. బాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సిరీస్లో వరుణ్ ధావన్ సమంతకి జోడిగా నటిస్తున్నాడు. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సక్సెస్ అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ నుంచి బడాబడా ఆఫర్స్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమంతకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తుంది .

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్లు ఆమెకు సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇస్తున్నారట . అయితే సమంత తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ ఎక్కడికెళ్లినా అదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది . అయితే తెలుగును కాదని బాలీవుడ్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్న సమంతకు డైరెక్టర్ లు ఇలా సెకండ్ హ్యాండ్ హీరొయిన్ గా ఛాన్స్ ఇస్తున్నాడంతో సమంత హార్ట్ అయిందట . అందుకే నాకేం అలాంటి కర్మ పట్టలేదు అంటూ డైరెక్టర్స్ కు ఓపెన్ గా చెప్పుకొస్తుందట.

అంతేకాదు రెమ్యూనరేషన్ విషయన్లో..బోల్డ్ సీన్స్ విషయంలో ఎలాంటి కండీషన్స్ పెట్టకపోయినా సరే .. సమంత కి ఆఫర్లు రావడమే కరువైయాయి అంటున్నారు బాలీవుడ్ జనాలు. దీంతో సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో సమంత పేరు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తెలుగులో సమంత శివనిర్వాణ డైరెక్షన్లో “ఖుషి” అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే సమంత తల రాత మారుతుందేమో చూడాలి..!!?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news