Newsషర్ట్ విప్పేసి మరి బ్రా అందాలతో టెంప్ట్ చేస్తున్న తమన్నా..గాలి కోసమా..?...

షర్ట్ విప్పేసి మరి బ్రా అందాలతో టెంప్ట్ చేస్తున్న తమన్నా..గాలి కోసమా..? ఆఫర్లు కోసమా..?

ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నా మరీ రెచ్చిపోతుందా ..? అంటే అవునని అంటున్నారు ఆమె ఫ్యాన్స్ కూడా.. ఈ మధ్యకాలంలో తమన్నా కి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది . మరీ ముఖ్యంగా అవకాశాల కోసం ఇలాగా తమన్నా హద్దులు మీరుతుంది అన్న వాదన ఎక్కువగా వినిపిస్తుంది . అయితే విజయ్ వర్మ తో న్యూ ఇయర్ సందర్భంగా లిప్ లాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో లీకైనప్పటి నుంచి తమన్న పేరు మరింత రేంజ్ లో డౌన్ ఫాల్ అవుతుంది .

అయితే త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . కాగా ఇలాంటి క్రమంలోనే తమన్న – విజయ్ వర్మతో కారులో చట్టపట్టలేసుకొని తిరిగేస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి . అయితే ఓవైపు విజయ్ వర్మతో పెళ్లికి సిద్ధమవుతూనే.. మరోవైపు సినిమాల అవకాశాల కోసం ఒక్కొక్కటిగా బట్టలు విప్పేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

రీసెంట్ గానే జారిపోయే డ్రెస్ తో సోషల్ మీడియాని షేక్ చేసిన తమన్నా ..ఇప్పుడు ఏకంగా షర్ట్ విప్పేసి కేవలం బ్రా అందాలతో ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేసింది. చాలా హాట్ గా చాలా చాలా సెక్సీగా కనిపించడం ఈ ఫొటోస్ కి హైలైట్ గా మారాయి . ఈ క్రమంలోనే విజయ్ వర్మ అదృష్టవంతుడు రా బాబు అంటూ కొందరు ట్యాగ్ చేస్తుంటే ,,మరికొందరు అవకాశాల కోసం షర్ట్ విప్పేశావా..? లేక గాలి ఆడటానికి తీసేసావా..? అంటూ వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు . ఎందుకు విప్పిందో తెలియదు కానీ..తమన్నా అందాలు మాత్రం కేక పెట్టిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news