Moviesఅద్గది..పూజా హెగ్డే అది చూపిస్తే ఏ మగాడైన దిగిరావాల్సిందే.. క్రేజీ ఆఫర్...

అద్గది..పూజా హెగ్డే అది చూపిస్తే ఏ మగాడైన దిగిరావాల్సిందే.. క్రేజీ ఆఫర్ పట్టేసిన బుట్టబొమ్మ..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ మధ్యకాలంలో అమ్మడు సైన్ చేసిన కొత్త సినిమానే లేదు . అంతేకాదు అమ్మడు ఒకప్పుడు నటించిన సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా పూజ హెగ్డే బాలీవుడ్ లో భారీ అంచనాలు పెట్టుకొని నటించిన సినిమా “కిసి క భాయ్ కిసి ఖా జాన్”.. కూడా డిజాస్టర్ గా మారడంతో బాలీవుడ్ లో సైతం పూజ హెగ్డే పేరును మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది .

ఇలాంటి క్రమంలోనే పూజ హెగ్డే తన హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసి ఫైనల్లీ ఒక క్రేజీ ఆఫర్లు దక్కించుకుందట. బుచ్చి బాబు సనా డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో పూజ హెగ్డే సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా కనుక హిట్ అయితే పూజ హెగ్డే మళ్లీ తెలుగులో పునర్ వైభవం తెచ్చుకోవడం పక్క అంటున్నారు ఫ్యాన్స్.

అంతేకాదు..బుచ్చి బాబు అమ్మాడు హాట్ అందాలకు మెల్డ్ అయిపోయి ఈ ఆఫర్ ఇచ్చాడు అని జనాలు చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పూజా ఎలాంటి హాట్ ఎక్స్ పోజింగ్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి అందాలు చూసిన ఏ మగాడైన మెల్డ్ అవ్వాల్సిందే. ఆ ఫోటోస్ తోనే తెలుగులో క్రేజీ ఆఫర్ పట్టగలిగిందని అంటున్నారు జనాలు, చూద్దాం మరి పూజ హెగ్డే తన చిట్టి పొట్టి బట్టలతో ఇంకా ఎంతమందిని మెప్పించి ఇంకెన్ని ఆఫర్స్ అందుకుంటూందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news