Moviesఒళ్ళు గగుర్పొడిచేలా జ్యోతిక జిమ్ ఫీట్లు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న...

ఒళ్ళు గగుర్పొడిచేలా జ్యోతిక జిమ్ ఫీట్లు.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న లెటేస్ట్ పిక్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తున్నారో మనందరికీ బాగా తెలిసిన విషయమే . ఫామ్ లో ఉన్న ముద్దుగుమ్మ ఫామ్ లో లేని ముద్దుగుమ్మ అందాలను విచ్చలవిడిగా ఆరబోసేస్తూ కుర్రాళ్లకు హీట్ పెంచేస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో నిరంతరం హాట్ ఫోటోషూట్ చేస్తూ ఉండే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో బాడీ ఫిజిక్ కి సంబంధించిన వీడియోస్ షేర్ చేస్తూ జ్యోతిక సంచలనానికి తెర లేపింది.

మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న జ్యోతిక కోలీవుడ్ స్టార్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన జ్యోతిక ..సినీ ఇండస్ట్రీకి దూరమైంది . ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని మంచి మంచి ఆఫర్స్ ను పట్టేస్తుంది . ఈ క్రమంలోనే బాడీ ఫిట్ గా ఉంచుకోవడానికి జ్యోతిక జిమ్ చేస్తుంది .

దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ని అభిమానులతో షేర్ చేసుకుంది. అబ్బాయిలు కూడా చేయలేని కష్టమైన ఫీట్స్ సైతం అవలీలగా చేసేసింది జ్యోతిక . దీనికి సంబంధించిన ఫిక్స్ ప్రెసెంట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి . ఒక్క సింగిల్ హ్యాండ్ తో కూడాబా డీ ని బ్యాలెన్స్ చేస్తూ.. గాల్లో తేలిపోయింది జ్యోతిక . దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి . మరీ ముఖ్యంగా ఈ ఫొటోస్ చూసిన సూర్య ఫాన్స్ కూడా జ్యోతికకు ఫిదా అయిపోతున్నారు . అంతేకాదు సూర్య కూడా ఇలా చేయలేడు మేడం అంటూ కామెంట్స్ చేస్తూ ఇండస్ట్రీకి మీలాంటి హీరోయిన్ కావాలి అంటూ ప్రత్యేకంగా ట్యాగ్ చేసి మరి పోగిడేస్తున్నారు . ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news