Moviesకారులోనే అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్కైన సమంత.. మామూల్ది కాదు...

కారులోనే అలాంటి పని చేస్తూ అడ్డంగా బుక్కైన సమంత.. మామూల్ది కాదు భయ్యో..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందంలో ..అభినయంలో ..నటనలో ..తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సమంత .. ప్రెసెంట్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కాగా మయోసైటిస్ అనే జబ్బుకు గురైన తర్వాత సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉండింది. తనకి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ని కూడా పోస్ట్ చేయకుండా పూర్తిగా హెల్త్ పైన కాన్సన్ట్రేషన్ చేసింది.

కాగా రీసెంట్ గానే సమంత మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకుంది . ఈ క్రమంలోనే శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సమంతా లైఫ్ నీ ముందుకు తీసుకెళ్తుంది . ఈ క్రమంలోనే టైట్ షెడ్యూల్ కారణంగా సమంత కారులోని ఫేస్ ప్యాక్ వేసుకుంటూ సినిమా ప్రమోషన్స్ కోసం .. కారులోనే ట్రావెల్ చేస్తూ తన మేకప్ కి సంబంధించిన పనులను పూర్తి చేసుకుంది.

అంతేకాదు ప్రశాంతత కోసం పిస్ నెస్ కోసం చేతిలో జపమాలతో జపం చేస్తూ కనిపించింది . దీనికి సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ఈ క్రమంలోనే సమంత కారులోనే ఇలాంటి పనులు చేస్తుందా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మరికొందరు ఫైనల్లీ సమంత ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత పెట్టిన లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news