Moviesనీహారిక పెళ్లి - విడాకులు.. నాగబాబుకి ఎంత బొక్కో తెలుసా..?

నీహారిక పెళ్లి – విడాకులు.. నాగబాబుకి ఎంత బొక్కో తెలుసా..?

టాలీవుడ్ మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . అంతే కాదు సినిమా స్టార్స్ సైతం ఇదే విషయాన్ని కన్ఫామ్ అయిపోయారు. రీసెంట్ గానే జొన్నలగడ్డ చైతన్యతో పెళ్లి జరిగిన పిక్స్ సోషల్ మీడియా ఖాతాలో నుంచి డిలీట్ చేసిన నిహారిక .. త్వరలోనే జొన్నలగడ్డ చైతన్యకు అఫీషియల్ గా విడాకులు పంపించబోతుంది అంటూ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది. ఈవెన్ జొన్నలగడ్డ చైతన్య కూడా నిహారిక దగ్గర నుంచి విడాకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని ..ఈ క్రమంలోనే ఆమెను అన్ ఫాలో చేసి ఆమెకు సంబంధించిన ఫొటోస్ అన్నీ డిలీట్ చేశాడు అంటూ తెలుస్తుంది.

నిహారిక పెళ్లికి జరిగిన పిక్స్ కూడా వైరల్ అవుతూ ఉండడంతో అప్పట్లో నిహారిక పెళ్లికి నాగబాబు ఎంత ఖర్చు చేశాడు అన్నది హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నాగబాబుకి ఉన్న ఒక్కే ఒక్క కూతురు నీహారిక.. మెగా ఇంట్లో ఆఖరి ఆడపిల్ల .. డబ్బు విషయంలో వెనక అడుగు వేయకుండా.. కోట్లు కుమ్మరించి మరి నిహారిక పెళ్లి జరిపించారు . అప్పట్లో నిహారిక పెళ్లి ఇండస్ట్రీలోనే హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

చరణ్ – ఎన్టీఆర్ – బన్నీ లాంటి స్టార్ హీరోలు ఎంతమంది ఉన్న నిహారిక పెళ్ళి నే హైలెట్ చేసి చూపించింది మీడియా . ఈ క్రమంలోనే నిహారిక పెళ్లికి దాదాపు 20 కోట్లు ఖర్చయింది అంటూ తెలుస్తుంది . కేవలం పెళ్ళి పనులకు మాత్రమే ఇరవై కోట్లు ఖర్చు అయిందని ..నిశ్చితార్ధం వేడుకలకు.. పెళ్ళికి ముందు జరిగిన ఫంక్షన్లకు ..ఇవన్నీ లెక్కలు చూసుకుంటే దాదాపు 60 70 కోట్లు ఖర్చు ఉంటుందట. అంతేకాదు ఇది కేవలం నాగబాబు సంపాదించిన ఆస్తి పెట్టిన ఖర్చు మాత్రమే . మెగాస్టార్ చిరంజీవి , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,రామ్ చరణ్ బన్నీ , అల్లు అరవింద్ పెట్టిన ఖర్చులు అంత వేరే.. ఈ క్రమంలోనే నిహారిక విడాకులు తీసుకున్న కారణంగా మెగా ఫ్యామిలీకి పడిన బొక్క దాదాపు 60 నుంచి 70 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది . చూడాలి మరి దీని పై నీహారిక ఎలా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news