Moviesయాంకర్ సుమ వాళ్లను అంత టార్చర్ చేసిందా..? అందుకే ఇప్పుడు అంత...

యాంకర్ సుమ వాళ్లను అంత టార్చర్ చేసిందా..? అందుకే ఇప్పుడు అంత బాధ ని అనుభవిస్తుందా..?

బుల్లితెరపై యాంకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు సుమ కనకాల . ఏళ్లు గడుస్తున్న తరాలు మారుతున్న సుమ మాత్రం అలానే ఉండిపోతుంది . చెక్కుచెదరని అందంతో మాట తప్పని యాంకరింగ్ తో అభిమానులను యమ స్టైల్ లో ఎంటర్టైన్ చేస్తుంది . అప్పుడెప్పుడో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమ ..సినిమాలు కూడా చేసింది . అయితే పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కేవలం యాంకరింగ్ వైపే అడుగులు వేసింది . ఇప్పటికి యాంకర్లు ఎంతమంది ఉన్నా అందరు స్టార్స్ సుమని ఎంకరేజ్ చేస్తున్నారు .

పలువురు స్టార్స్ మరి ముఖ్యంగా చిరంజీవి , పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , బన్నీ , ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా సుమనే హోస్ట్ చేయాలి తమ ఈవెంట్స్ కి అంటూ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా సుమ ఎంతో ఆశతో ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేసిన సుమ అడ్డా అనే టాక్ షో డిజాస్టర్ గా మారింది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షో అనుకున్నంత టిఆర్పి రేటింగ్ సంపాదించడం లేదు . అంతే కాదు దీనికి ముందు క్యాష్ ప్రోగ్రామ్ అయితే సూపర్ సక్సెస్ అయింది . ఎన్నో సీజన్స్ రన్ చేసింది .

కానీ సుమ అడ్డ షో మాత్రం ఫ్లాప్ అయ్యింది. దానికి మెయిన్ రీజన్ సుమ ఓవర్ చేస్తుందని.. ఈ షోకి వచ్చే స్టార్స్ ని పరోక్షంగా కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతూ టార్చర్ చేస్తుందని.. ఆ పాపమే ఆమెకు తగిలి ఇలా షోకి నెగటివ్ రివ్యూ ఇవ్వడమే కాకుండా లాస్ అయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు సుమ కనకాలలో అప్పటి మీద చాలా మార్పు వచ్చింది. అప్పట్లో సుమ వల్గర్ డైలాగ్స్ చెప్పదు ..హెల్దీ గా ఫ్యామిలీ అంతా చూసేలా మాట్లాడుతుంది . బట్ ఇప్పుడు సుమ మొత్తం మారిపోయింది . మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి సుమ కూడా అలాంటి లిస్ట్ లో కి వెళ్లిపోయింది. ఈ క్రమంలోని సుమ కూడా యాంకరింగ్ గా ఇక అన్ఫిట్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తూ ఉండడం ఆమె అభిమానులకు హర్టింగా అనిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news