Moviesకడుపుకి అన్నమే తింటున్నావా శ్రీముఖి..? అడిగి కడిగేస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

కడుపుకి అన్నమే తింటున్నావా శ్రీముఖి..? అడిగి కడిగేస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అడ్డు అదుపు లేకుండా హాట్ యాంగిల్స్ లో ఫోటోషూట్ చేసి అందాల ముదుగుమ్మల లిస్ట్ రోజు రోజుకికి ఎక్కువ అయిపోతుంది. కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే కాదు ..బుల్లితెరపై ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న స్టార్ ముద్దుగుమ్మలు.. ఆల్రెడీ ఎదిగిపోయిన స్టార్ సెలబ్రిటీస్ గా పేరు సంపాదించుకున్న అందాల యాంకరమ్మలు కూడా ఇదే కేటగిరీలోకి వస్తారు .

శ్రీముఖి సైతం మతులు పోయే విధంగా చీరలో తన అందాలను చూపిస్తూ కుర్రకారుకి నిద్ర పట్టని రాత్రుళ్లను గిఫ్ట్ గా ఇస్తుంది. ఇన్నాళ్లు చిట్టిపొట్టి బట్టలతో మోడ్రెన్ దుస్తులతో అల్లాడించిన శ్రీముఖి .. అప్పుడప్పుడు చీరలో కూడా మెరుస్తూ ఉంది . కాగ రీసెంట్ గా ఆ విధంగానే సింపుల్ శారీలో హోమ్లీ లుక్స్ లో మెరిసిపోయింది శ్రీముఖి . చూడడానికి ఎంత చక్కగా ఉంది అంటే.. రెండు కళ్ళు చాలట్లేదు .

చాలా సింపుల్ గా సిల్క్ శారీలో.. ఫుల్ హ్యాండ్స్ తో పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకొని సింపుల్ ట్రెడిషనల్ లుక్స్ లో మెరిసింది . అంతేకాదు చూడడానికి చాలా చక్కగా హాట్ గా సెక్సీ గా కూడా ఉంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే జనాలు కొందరు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . కడుపుకి అన్నం తింటున్నావా..? అందం తింటున్నావా ..?శ్రీముఖి అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇంత అందాన్ని ఇన్నాళ్లు ఎక్కడ దాచావు పిల్ల అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీముఖి లేటెస్ట్ సింపుల్ శారీ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news