Moviesవిజయ్ దేవరకొండకు కోలుకోలేని షాక్.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా...

విజయ్ దేవరకొండకు కోలుకోలేని షాక్.. కొత్త బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన రష్మిక ..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. విజయ్ దేవరకొండతో బ్రేకప్ చెప్పేసుకుందా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు . మనకు తెలిసిందే గీతగోవిందం సినిమా ద్వారా తెరపై బెస్ట్ కపుల్ గా పేరు సంపాదించుకున్న విజయ్ – రష్మిక . ఆ తర్వాత తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోయారు . కేవలం సినీ తెరపైనే కాదు రియల్ లైఫ్ లోను ఈ జంట హాట్ హాట్ గా ఎంజాయ్ చేశారు అంటూ కొన్ని పిక్స్ ఆధారంగా జనాలు అభిప్రాయపడుతున్నారు . మరీ ముఖ్యంగా రష్మిక ఎక్కడ ఉంటే అక్కడ విజయ్ దేవరకొండ ప్రత్యక్షం అవ్వడం అప్పట్లో సంచలనంగా మారింది.

గత కొంతకాలంగా ఇద్దరు ఒకరినొకరు మీట్ అవ్వడం లేదు. వీళ్ళకి సంబంధించిన ఏ అఫీషియల్ అప్డేట్స్ తెరపై కనిపించడం లేదు. ఈ క్రమంలోనే రష్మిక – విజయ్ దేవరకొండ బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీనికి తగ్గట్టే విజయ్ దేవరకొండ సమంతతో మరింత క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు అంటూ టాక్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే రష్మిక మందన సైతం మరో తెలుగు హీరోకి దగ్గరైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఆ తెలుగు హీరో ఎవరో కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .

సినిమా ఇండస్ట్రీలో బెల్లంకొండ ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమదైన స్టైల్ లో ఇండస్ట్రీలో చెరగని స్థానాన్ని క్రియేట్ చేసుకున్న బెల్లం కొండ ఫ్యామిలీ వారసుడు రీసెంట్గా రష్మిక మందనను వలలో వేసుకున్నట్లు తెలుస్తుంది . ఈ మధ్యనే ఓ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక – సాయి శ్రీనివాస్ ఫోటోకి ఫోజులు ఇచ్చారు. చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు. అప్పుడే అందరికీ పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి . అయితే ఇద్దరు మరోసారి కలిసి ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు . వీళ్లిద్దరూ కలిసి వెళ్తున్న పిక్స్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి . ఈ క్రమంలోని ఈ జంట ప్రేమలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రష్మిక మందన పేర్లు సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news