Moviesచిరు సినిమాలో ఐటెం సాంగ్ అడిగితే... శ్రీయ ఇంత పెద్ద షాక్...

చిరు సినిమాలో ఐటెం సాంగ్ అడిగితే… శ్రీయ ఇంత పెద్ద షాక్ ఇచ్చిందా..!

శ్రీయ పెళ్లయ్యాక కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది. నాలుగు పదుల వయసు దాటినా శ్రేయ అందం పిచ్చెక్కించేలా ఉంది. విచిత్రం ఏంటంటే 10 ఏళ్లకు పైగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రేయ 22 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తన ఫిగర్ అలా కాపాడుకుంటూ వస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సినిమా వాళ్ళను ఆకర్షిస్తోంది. తాజాగా బాలీవుడ్లో దృశ్యం 2 సినిమాతో ఆకట్టుకుంది. నాలుగు పదుల వయసులోనూ శ్రేయ చుక్కలు చూపించే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది.

స‌మంత, పూజా హెగ్డే, కత్రినా కైఫ్ లాంటి స్టార్ హీరోయిన్లతో ఐటెమ్ సాంగ్స్ చేయిస్తున్న ప్రొడ్యూసర్లు.. వాళ్లు చుక్క‌ల‌నంటే రేట్ల‌ను డిమాండ్ చేస్తుండ‌డంతో ఇప్పుడు శ్రియ వైపు చూస్తున్నారు. శ్రీయ‌కు పెళ్లైపోయింది క‌దా.. ఎంత ఇచ్చినా పుచ్చుకుంటుంద‌ని వారు ఆశ‌ప‌డుతున్నారు. ఆమెకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ చూసే ఈ ఆఫ‌ర్లు చేస్తున్నారు. అయితే ఆమె ఐటెం సాంగ్‌కే అదిరిపోయే రేట్లు చెపుతోంద‌ట‌.

తాజాగా శ్రేయ‌కు ఓ బంఫ‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది. ఆమె ఐటెమ్ సాంగ్ చేయబోయేది మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ మూవీ కోసం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఉంది. ఇక చిరు చెల్లిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇక హాట్ యాంక‌ర్ శ్రీముఖి కూడా న‌టిస్తోంది. అయినా కూడా శ్రీయ ఉంటే సినిమాకు మ‌రింత గ్లామ‌ర్ పెరుగుతుంద‌ని ఐటెం సాంగ్ చేయిస్తున్నారు.

ఈ ఐటెం సాంగ్ చేసేందుకు శ్రీయ ఏకంగా కోటి అడిగింద‌ట‌. 40 ఏళ్ల శ్రీయ ఆ రేటు అడ‌గ‌డం అంటే మామూలు డిమాండ్ కాదు. అందుకే మేక‌ర్స్ ఆ రేటు చూసి స్ట‌న్ అయిపోయార‌ని తెలుస్తోంది. ఇక కోలీవుడ్‌లో వ‌చ్చిన వేదాళంకు రీమేక్‌గా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news