Moviesకళ్ళు మూసుకుని ఆ ఒక్కటి చేసుంటే .. కలర్స్ స్వాతి లైఫ్...

కళ్ళు మూసుకుని ఆ ఒక్కటి చేసుంటే .. కలర్స్ స్వాతి లైఫ్ మొత్తం కలర్ ఫుల్ గా మారిపోయేదా..!?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం ఎంత కష్టమో.. వచ్చిన తర్వాత హిట్ కొట్టడం ..హిట్ కొట్టిన తర్వాత ఆ పేరుని పది కాలాలపాటు అలాగే కంటిన్యూ చేయడం మహా కష్టం . ఈ విషయం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరికీ తెలిసిందే . కాగా మంచో చెడో ఇండస్ట్రీలో కొన్ని కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అయితే మన పేరుని బీభత్సంగా పాపులారిటీ చేసేస్తారు పలువులు డైరెక్టర్లు . అయితే అలాంటి ట్రిక్ తెలియని కలర్స్ స్వాతి తన కెరీర్ ని మధ్యలోనే ఆపేసుకునింది.

ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . కలర్స్ అనే ప్రోగ్రాం ద్వారా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కలర్ స్వాతి.. ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోయే విధంగా కలర్ స్వాతి ట్రై చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలుసార్లు బడా ఆఫర్స్ వచ్చినా.. కానీ ఆ క్యాస్టింగ్ కౌచ్ లకి కాంప్రమైజ్ అవ్వకనే ఆమె ఇలా తన కెరీర్ ని చిదివేసుకుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి.

అంతేకాదు అప్పట్లో కలర్స్ స్వాతి ఫ్యాన్స్ కూడా ఆమెపై ఫెయిర్ అయ్యారు . మంచి మంచి అవకాశాన్ని మిస్ చేసుకుని బాధపడ్డారు. అయితే దాని వెనుక ఉన్న కారణం ఇది అని ఎవ్వరికీ తెలియదు . సదరు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆమెను కోరిక తీర్చమంటూ బలవంతం చేశారని .. అప్పుడు ఆమెకు ఆఫర్ ఇస్తామని .. కండిషన్ పెట్టారు అంటూ వార్తలు వినిపించాయి. అయితే కొందరు కళ్ళు మూసుకొని ఆ పని కి కాంప్రమైజ్ అయి ఉంటే కలర్స్ స్వాతి లైఫ్ ఎప్పుడు కలర్ఫుల్ గా ఉండేదని.. ప్రజెంట్ ఆమె ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇంత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదు అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఓపెన్ గానే చెప్పుకొస్తూ ఉండడం ..ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది..!!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news