Moviesయధా తండ్రి తథా సన్స్.. సెకండ్ హ్యాండ్ కోడలు అక్కినేని ఇంటికి...

యధా తండ్రి తథా సన్స్.. సెకండ్ హ్యాండ్ కోడలు అక్కినేని ఇంటికి అదృష్ట దేవతులుగా మారబోతున్నారా..?

ఎస్ ప్రెసెంట్ ఇవే కమెంట్స్ తో అక్కినేని ఇంటి కుర్రాళ్లని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆపుతాయి . మనకు తెలిసిందే గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో. కేవలం అక్కినేని నాగచైతన్యనే కాదు అక్కినేని అఖిల్ – అక్కినేని నాగార్జున పేర్లు కూడా అదే రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతున్నాయి. దీనంతటికి మెయిన్ రీజన్ అక్కినేని నాగచైతన్య – అక్కినేని అఖిల్ తమ భార్యలకు విడాకులు ఇవ్వడమే .

అక్కినేని నాగచైతన్య పెళ్లి చేసుకుని విడాకులు ఇస్తే.. అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం అవ్వగానే బ్రేకప్ చెప్పేసాడు . అప్పట్లో ఈ విషయాలు ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే . కాగా రీసెంట్గా నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఇదే క్రమంలో అక్కినేని అఖిల్ కూడా ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేనా అక్కినేని మేనకోడలు సుప్రియ కూడా యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న అడవి శేష్ తో కారులో చట్టపట్టలేసుకొని తిరుగుతూ రెడ్ హ్యాండెడ్గా మీడియాకి బుక్ అయిపోయింది . ఈ క్రమంలోనే అక్కినేని ఇంటి పిల్లలకి అక్కినేని ఇంటితో సంబంధం ఉన్న వాళ్ళకి సింగిల్ మ్యారేజ్ సెట్ కాదని.. సెకండ్ మ్యారేజ్ ఏ కలిసి వస్తాయని .. ఇప్పటివరకు ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రకారం చూసుకున్న అక్కినేని ఫ్యామిలీకి అదే కలిసి వస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే ఎయధా తండ్రి తధా సన్స్ అంటూ టార్గెట్ చేసి మరి ఏకీపారేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news