MoviesUpasana ఉపాసనని నమ్మించి చీట్ చేసి ఆ పేరున్న పెద్ద మనిషి..చరణ్...

Upasana ఉపాసనని నమ్మించి చీట్ చేసి ఆ పేరున్న పెద్ద మనిషి..చరణ్ సీరియస్ వార్నింగ్..!?

ఉపాసన ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ చీట్ చేశాడా..? అంటే అవుననే అంటున్నారు మెగా ఫ్యామిలీ సభ్యులు. యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. గతంలో ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో చరణ్ – సమంత లిప్ లాక్ సీన్స్ సన్నివేశంలో సుకుమార్ మోసం చేశాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే .

ఈ సినిమాలో రామ్ చరణ్ సమంత మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంటుంది . అయితే నిజానికి రాంచరణ్ లిప్ లాక్ వద్దు అని ముందే చెప్పాడట. కానీ సుకుమార్ అలాంటి సీన్ ఉండదు అంటూ చెప్పి ..ఫైనల్లీ షార్ట్ రెడీ అనగానే సమంత నీ దగ్గరికి వస్తుంది.. నేను ఎడిటింగ్ లో చూసుకుంటాను అని మాట ఇచ్చారట. అయితే ఆ సీన్ సినిమాకి హైలైట్ అనుకున్న సుకుమార్.. సమంతకు మాత్రం డైరెక్ట్ గా ముద్దు పెట్టేసేయ్ అంటూ చెప్పేసారట.

ఈ క్రమంలోని షార్ట్ రెడీ ..యాక్షన్ అనగానే సమంత టక్కున పరిగెత్తుకుంటూ వెళ్లి చరణ్ పెదాల పై ముద్దు పెట్టిందట . అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని చరణ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అయోమయంలో ఉన్నాడట . అప్పటికే సుకుమార్ మీద ఫుల్ సీరియస్ అయినా చరణ్ ..మూడు రోజులు షూటింగ్ కి కూడా వెళ్లలేదట . ఈ క్రమంలోని రంగంలోకి దిగిన చిరంజీవి ఉపాసనకు సారీ చెప్పించి మరీ కూల్ చేసారట.

ఆ తరువాత చరణ్ మిగతా సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు అంటూ వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి . ఉపాసన పెళ్ళి తరువాత చరణ్ లిప్ లాక్, బెడ్ సీన్స్ లో నటించకూడదు అనే కండీషన్ పెట్టిందట. అందుకే ఇంత సీరియస్ అయ్యాడు చరణ్. ఇప్పుడు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలియడంతో మళ్ళీ ఆ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news