MoviesNagarjuna ఎంత చించుకున్నా నాగార్జున ఏం చించలేడు..ఏం పీకలేడా..ఎందుకంటే..?

Nagarjuna ఎంత చించుకున్నా నాగార్జున ఏం చించలేడు..ఏం పీకలేడా..ఎందుకంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అక్కినేని నాగార్జున పై ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయో మనకు తెలిసిందే . గతంలో ఎప్పుడో చేసిన తప్పును కూడా తవ్వి లోడి ఆయన పేరును బయటకు తీస్తూ కొందరు ఆకతాయిలు మరింత రెచ్చిపోయి ఆయన పేరుకు ఉన్న పరువున్ తీస్తున్నారు .

అప్పట్లో నాగేశ్వరరావు ఆ తర్వాత ..నాగార్జున ఆ తర్వాత ..నాగచైతన్య ఆ తర్వాత.. అఖిల్ అంటూ ఫ్యామిలీలో ఉండే హీరోలను ఏకీపారేస్తున్నారు. కాగా సోషల్ మీడియాలో జనరల్ గా ఏదైనా తమ ఫ్యామిలీ గురించి న్యూస్ వస్తే డెఫినెట్గా స్టార్ హీరోస్ మండిపడతారు . ఆ వార్త అబద్దం అంటూ కొట్టి పడేస్తారు. అయితే నాగార్జున మాత్రం ఇండస్ట్రీలో కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సరే వాటిపై ఏమాత్రం రెస్పాండ్ అవ్వట్లేదు. ఫ్యామిలీ పరంగా.. సినిమా పరంగా.. ప్రొఫెషనల్ పరంగా ఏ విధంగా ఆయన గురించి ట్రోల్ చేసిన నాగార్జున అస్సలకి నోరు విప్పట్లేదు.

అంతెందుకు మొన్నటికి మొన్న బాలకృష్ణ.. అక్కినేని తొక్కినేని అంటూ స్లిప్ అయినా సరే నాగార్జున సైలెంట్ గా ఉన్నాడు. నాగచైతన్య – అఖిల్ అయిన నోరు విప్పి మాట్లాడేరే కానీ నాగార్జున మాత్రం గప్ చుప్ గా ఉండిపోయారు. అయితే దానంతటకీ కారణం నాగార్జున వాటిని లైట్ తీసుకున్నారంటూ కొందరు చెప్పుకొస్తుంటే.. మరి కొందరు నాగార్జున చేసిన తప్పే ఆయనను మాట్లాడనీకుండా చేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు. గతంలో నాగార్జున దగ్గుబాటి లక్ష్మి నీ ముంచేసిన విషయం తెలిసిందే . ఆమెను పెళ్లి చేసుకొని నాగచైతన్య పుట్టాక డివోర్స్ ఇచ్చి అమల ని పెళ్లి చేసుకున్నారు . నాగార్జున కెరియర్ లో చేసిన బిగ్ మిస్టేక్ ఇదే . ఎక్కడ ఈ విషయాన్ని మళ్లీ లోడుతారో తన పరువు తీస్తారో అంటూ నాగార్జున ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతున్నారట. అందుకే సోషల్ మీడియాలో ఎంతమంది గొంతు చించుకొని అరుస్తున్న.. నాగార్జున ఏమి చించలేక.. ఏమి పీకలేక గప్ చుప్ గా ఉన్నారు అంటూ జనాలు కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news