MoviesNayanatara మొగుడి సంతోషం కోసం పక్క మగాడిని బలి చేసిన నయనతార.."...

Nayanatara మొగుడి సంతోషం కోసం పక్క మగాడిని బలి చేసిన నయనతార..” దీనిని ప్రేమ అంటారా బ్రదర్స్..!!

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సౌత్ ఇండస్ట్రీలో క్రేజీయస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో అవకాశాలు వస్తున్న సరే .. అమ్మడు ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుంది . ఇప్పటికే బాలీవుడ్ – కోలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నయనతార టాలీవుడ్ లోనూ భారీ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తుంది .

రేపో మాపో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేస్తుందట. అయితే రీసెంట్గా నయనతార తన భర్త కోసం మరో డైరెక్టర్ ని బలి చేసిన తీరు కోలీవుడ్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది . మనకు తెలిసిందే నయనతార భర్త కూడా డైరెక్టర్.. ఇప్పుడిప్పుడే లైఫ్ లో సెటిల్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ లాంటి హీరోని డైరెక్ట్ చేస్తే అతని లైఫ్ సెటిలైపోతుందని విగ్నేష్ శివన్ కు అవకాశం ఇవ్వమంటూ నయనతార ..అజిత్ ను చాలా రిక్వెస్ట్ చేసిందట .

అయితే అతగాడి కంటెంట్ బాగోలేక లైకా సంస్థ, అజిత్ సినిమా నుండి విగ్నేష్ ని తప్పించారట. అయితే నయనతార స్వయంగా రంగంలోకి దిగి అజిత్ ను ఒప్పించడానికి ట్రై చేసిందట. అయినా కానీ అజిత్ నో చెప్పడంతో మ్యాటర్ హీట్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఆయన రిజెక్ట్ చేసిన కథతో మరో స్టార్ హీరో హిట్ కొడితే .. తన భర్త వాల్యూ పెరుగుతుందని చెప్పి నయనతార విజయ్ సేతుపతిని రంగంలోకి దించిందట. విజయసేతుపతి తన తదుపరిచితంగా సుందర్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. అయితే ఆ సినిమాను ఆపేసి మరి విగ్నేశ్ తో సినిమాకి కమిట్ అయ్యాడట విజయ్. ఈ క్రమంలోనే నెటిజన్స్ నయన్ పై మండిపడుతున్నారు. నీ హ్యాపీనెస్ కోసం మరో డైరెక్టర్ ని బలి చేస్తున్నావు ఏంటి,,దినిని ప్రేమంటారా..? అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news