MoviesVarshini అబ్బబ్బా..కుర్రాళ్లకు పండగ చేసుకునే న్యూస్ చెప్పిన వర్షిణి..ఏం లక్కి ఛాన్స్...

Varshini అబ్బబ్బా..కుర్రాళ్లకు పండగ చేసుకునే న్యూస్ చెప్పిన వర్షిణి..ఏం లక్కి ఛాన్స్ రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా సరే .. కొందరిని చూస్తే అలా టెంప్ట్ అయిపోతాం. మనకు తెలియకుండానే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. కేవలం సినిమా తారలను చూస్తేనే అలాంటి కోరికలు పుడతాయా..? అంటే నో అని చెప్పాలి . బుల్లితెరపై హీరోయిన్స్ కి మించిపోయే అందాలు ఉన్న అందాల ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరే ఈ అందాల యాంకరమ్మ వర్షిణి.

బులితరపై మెరిసింది చాలా తక్కువ షోలల్లోనే.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది . కానీ చేసిన మూడు నాలుగు షోలైనా మంచి పేరు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా క్లాస్ బట్టల్లోను ట్రెడిషనల్ బట్టల్లోనూ అమ్మడు అందాలకు ఢీకొట్టే ముద్దుగుమ్మేలేదు . శ్రీముఖి, విష్ణు ప్రియ లాంటి స్టార్ యాంకర్స్ కి గట్టి పోటీ ఇస్తూ వర్షిణి కూడా పలు షో లకి మంచి టిఆర్పి రేటింగ్స్ తో ముందుకు తీసుకెళ్లింది . అయితే ప్రజెంట్ బుల్లితెరకు దూరంగా ఉంటున్న వర్షిణి సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్గా వర్షిణి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే అది తన ఫ్రెండ్ వెడ్డింగ్ లో దిగిన ఫొటోస్ ..అని తను పెళ్లి చేసుకోవట్లేదు అని క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ .దీంతో కుర్రాళ్ళు పండగ చేసుకుంటున్నారు . అంతేకాదు మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొస్తుంది. ఈ క్రమంలోని నెటిజన్స్ లో చాలా మంచి మనసున్న కుర్రాళ్ళు బోలెడు మంది ఉన్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . చూడాలి మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకోబోతున్నారో..?

కాగా రీసెంట్గా తన నాభి అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ వర్షిణి చేసిన హాట్ ఫోటోషూట్ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. మరీ ముఖ్యంగా హాట్ ఫిగర్ ని మించి పోయే రేంజ్ లో ఉన్న నీకు సినిమా అవకాశాలు ఎందుకు రావడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే వర్షిణి అందాలు హాఫ్ హాఫ్ చూస్తేనే గిలగిలా కొట్టేసుకుంటున్నారు కుర్రాళ్ళు.. మరి పూర్తిగా ఓపెన్ చేసి చూస్తే రచ్చ రంబోలానే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news