MoviesIleana బిగ్ షాకింగ్: చేయకూడని పని చేసిన ఇలియానా..ఇండస్ట్రీలో నిషేధం..?

Ileana బిగ్ షాకింగ్: చేయకూడని పని చేసిన ఇలియానా..ఇండస్ట్రీలో నిషేధం..?

వాట్ సౌత్ ఇండస్ట్రీలో ఇలియానాను బ్యాన్ చేశారా..? అందుకే ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వట్లేదా..? అంటే నిజమే అంటున్నారు సినీ విశ్లేషకులు . గత కొంతకాలంగా స్టార్ హీరోయిన్ ఇలియానా సౌత్ సినిమాల్లో కనిపించడమే లేదు. సినిమాలు చేయడమే లేదు .. ఇన్నాళ్ళు ఆఫర్స్ రావడం లేదు అంటూ కొందరు చెప్పుకొస్తున్న తాజా సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో ఆమెని బ్యాన్ చేశారని ఈ విషయాన్ని బయట పెట్టకుండా ఆమెకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని ..ప్రముఖులు చర్చించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇలియానా పై షాకింగ్ న్యూస్ బయటపడింది. మనకు తెలిసిందే దేవదాసు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన ఇలియానా .. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో రాజ్యమేలేసింది. కాగా సడన్గా ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది . సౌత్లో ఆఫర్లు వస్తున్న బాలీవుడ్ నుంచి ఇక్కడికి రాలేదు. ఈ క్రమంలోని రవితేజ దేవుడు చేసిన మనుషులు తర్వాత తమిళంలో విక్రమ్ – ఇలియానా జంటగా ఓ సినిమా తెరకెక్కాల్సింది.

ఈ సినిమా కోసం ఇలియానా ఏకంగా 50 లక్షలు అడ్వాన్స్ గా కూడా తీసుకునిందట . అయితే అప్పటికే వేరే బాలీవుడ్ ఆఫర్ రావడంతో ఇలియానా ఈ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసిందట . ఈ క్రమంలోని సదరు సినిమా మేకర్స్ అగ్రిమెంట్స్ ప్రాసెస్ ను గుర్తుచేసిన ఇలియానా ఏ మాత్రం స్పందించలేదట. అంతేకాదు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదట. ఈ క్రమంలోని సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ను సంప్రదించారని ఆమెను బ్యాన్ చేసే విధంగా మాట్లాడుకున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే ఇలియానా తెలుగు సినిమాలకు దూరంగా తెలుస్తుంది . ఏది ఏమైనా ఇలియానా చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్లో అవకాశాలు రాక..సౌత్ ఇండస్ట్రీకి వచ్చే పరిస్థితి లేక అల్లాడిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news