MoviesNagaChaithanya ఆ వెధవ పనికి మాలిన సలహా తీసుకోకుండా ఉంటే ..నాగ...

NagaChaithanya ఆ వెధవ పనికి మాలిన సలహా తీసుకోకుండా ఉంటే ..నాగ చైతన్య ఇలా అయ్యేవాడే కాదుగా..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. తాతల పేర్లు నాన్న పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చే హీరోలు రోజు రోజుకి ఎక్కువ అయిపోతున్నారు. కాగా అలా వారసత్వం పేరుతో ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలు వచ్చారు. కానీ అందరూ సక్సెస్ అవ్వలేకపోయారు . మరి ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన అక్కినేని నాగార్జున సూపర్ సక్సెస్ అయినా కానీ ..అక్కినేని నాగచైతన్య.. అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలో హీరోలు అవ్వలేకపోయారు .

మిగతా హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసి.. 100 కోట్ల క్లబ్ లోకి వెళుతూ ఉంటే.. అక్కినేని నాగచైతన్య.. అక్కినేని అఖిల్ మాత్రం ఎక్కడ కెరీర్ మొదలుపెట్టారో..అక్కడే ఉండిపోయారు . హిట్లు కాదు కదా కనీసం నార్మల్ హీరోలు కూడా అవ్వలేకపోతున్నారు . భారీ డిజాస్టర్ తో ఇండస్ట్రీలో చేదు అనుభవాని ఎదుర్కొంటున్నారు . అయితే నిజానికి నాగచైతన్యకు సినిమా ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం లేదట. ఆయన బిజినెస్ పరంగా ముందుకెళ్లాలనుకున్నారట .

మొదటి నుంచి యాక్టింగ్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేని నాగచైతన్య పెద్ద బిజినెస్ పెట్టి ఆ వైపుకు అడుగులు వేయాలని భావించారట . అయితే ఇండస్ట్రీలో ఉండే హీరో నాగార్జున మనసు మార్చి నాగచైతన్యను ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన ట్రై చేసారట . ఈ క్రమంలోని జోష్ సినిమా చేసి డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత హిట్లు పడిన ప్రజెంట్ మళ్ళీ వరుస డిజాస్టర్లు తో సతమతమవుతున్నారు. అంతేకాదు ఒకవేళ నిజంగానే నాగచైతన్య బిజినెస్ పరంగా ముందుకెళ్లి ఉంటే సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే.. సమంత పరిచయం అయ్యేది కాదు.. ఇలా సమంతతో ప్రేమ – పెళ్లి – విడాకులు అయ్యేవి కాదు ..ఎంతో హ్యాపీగా ఉండేది . ఓ వెధవ పనికిమాలిన సలహా తీసుకోవడం వల్లే ఆయన జీవితం ఇలా అయిపోయిందని ఇప్పటికే బాధపడుతున్నాడట నాగచైతన్య .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news