MoviesPrabhas:"చచ్చినా ఆ సీన్ నేను చేయను" .. కోపంతో షూట్ నుండి...

Prabhas:”చచ్చినా ఆ సీన్ నేను చేయను” .. కోపంతో షూట్ నుండి వెళ్ళిపోయిన ప్రభాస్..డైరెక్టర్ సీరియస్..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈశ్వర్ సినిమాతో సినిమాతో ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ హీరో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చూస్తున్నాడు . ఏ సినిమా తీసిన సరే 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ..ప్రజెంట్ తన చేతిలో ఆరు బడా ప్రాజెక్ట్స్ పెట్టుకొని ఉన్నాడు .

అంతేకాదు మరికొందరు డైరెక్టర్స్ ని హోల్డ్ లో పెట్టుకొని ఉన్నట్లు సమాచారం అందుతుంది .కాక ఎలాంటి సీన్స్ అయినా సరే అవలీలగా నటించి మెప్పించగలిగే ప్రభాస్ ఓ సీన్ విషయంలో మాత్రం చాలా మొండి చేశాడట .ప్రభాస్ – కృష్ణంరాజు కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి .. కానీ అందరిని ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా రెబల్ అనే చెప్పాలి. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ – కృష్ణంరాజు తండ్రి కొడుకులు గా కనిపిస్తారు.

కాగా తండ్రి ఎంతో పెద్ద డాన్ గా ఉన్నా సరే రెబల్ హీరో అలాంటివి పట్టించుకోకుండా సింపుల్ లైఫ్ను ఎంజాయ్ చేయాలనుకుంటాడు . అయితే ఈ క్రమంలోనే సినిమాలో కృష్ణంరాజు ప్రత్యేధుల దాడిలో చనిపోతాడు . ఆ సీను డైరెక్టర్ రాఘవ లారెన్స్ వివరిస్తున్నప్పుడు ప్రభాస్ కళ్లల్లో నీళ్లు తిరిగాయట . నేను అలాంటి సీన్ చచ్చిన చేయను పెదనాన్న చనిపోయాడు అన్న ఊహ నాకు భయంకరంగా అనిపిస్తుంది.. ప్లీజ్ నేను ఈ సీన్ చెయ్యను స్క్రిప్ట్ మార్చండి అంటూ బలవంతం చేశారట .కానీ కృష్ణంరాజు స్క్రిప్ట్ ప్రకారం ఎలా ఉందో అలానే చేయాలి అంటూ చెప్పాడట .

అయినా కానీ రాఘవ లారెన్స్ మాట వినకుండా ప్రభాస్.. నేను సినిమా చేయనంటే చేయను అంటూ షాట్ రెడీ అవ్వగానే .. వెళ్ళిపోయాడట.. కోపంతో టు డేస్ షూట్ కూడా రాలేదట . అయితే కృష్ణంరాజు మేటర్ లోకి ఇన్వాల్వ్ అయి ఒక సినిమా కోసం డైరెక్టర్ ఎంత కష్టపడతారు అన్న విషయాన్ని క్లియర్గా చెప్పి పర్సనల్ లైఫ్.. ప్రొఫెషనల్ లైఫ్ రెండిటిని వేరేగా చూడాలి అంటూ ప్రభాస్ కి బుజ్జగించి నచ్చజెప్పి ఆ సీన్లు నటింప చేశారట. ఇప్పటికీ మనం ఈ సినిమా చూస్తే ప్రభాస్ ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడో అర్థం అయిపోతుంది . అది నటనల అనిపించదు నిజంగానే బాధపడ్డాడు అనిపిస్తుంది . అలా ప్రభాస్ తనకి ఇష్టం లేని సీన్ ని పెదనాన్న కోసం చేసి జనాలు చేత శభాష్ అనిపించుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news