MoviesAkkineni Nagarjuna :అమల నిద్రపోయాక రోజు నాగార్జున అలా చేస్తాడా..? ముసలోడు...

Akkineni Nagarjuna :అమల నిద్రపోయాక రోజు నాగార్జున అలా చేస్తాడా..? ముసలోడు మహా ముదురే..!?

సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే . నాగేశ్వరరావు గారు అలాంటి ఓ చెరగని స్థాయిని అక్కినేని అన్న పదానికి తెచ్చిపెట్టారు . అయితే ఆ పేరుని నాగార్జున భ్రష్టు పట్టిస్తున్నారు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. నాగార్జునను ఈ మధ్యకాలంలో జనాలు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య , అక్కినేని అఖిల్ , అక్కినేని నాగార్జున ..పేర్లు ప్రతి విషయంలోనూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు .

కొందరు రెండు పెళ్లిలు విషయంలో అయితే ..మరికొందరు బ్రేకప్ విషయంలో ..మరికొందరు అన్ని కోట్ల ఆస్తి ఉన్న ఒక్క రూపాయి కూడా దానం చేయడం అంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు . ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఇదే క్రమంలో అక్కినేని నాగార్జున అమల కంటే ముందే ఓ అమ్మాయిని ప్రేమించాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అక్కినేని నాగార్జున కి అమల అంటే చాలా ఇష్టం అని ..గౌరవమని అందుకే ఆమెకి ఇష్టం లేని పనులు చేయడు అన్న విషయం అందరికీ తెలిసిందే .

అయితే అక్కినేని నాగార్జున లో మరో యాంగిల్ కూడా ఉందని బయటపడింది. అమలకు ఇష్టం లేని పనులు అమలా ముందే చేయడు న్యూస్ వైరల్ గా మారింది . అక్కినేని అమలకు స్మోకింగ్ చేస్తే ఇష్టం ఉండదు ..కానీ నాగర్జున కి స్మోకింగ్ అంటే విపరీతమైన పిచ్చట ..అమలతో ప్రేమ ఏర్పడిన తర్వాతే వాటిని బ్రేక్ చేశాడట . అయితే అక్కినేని అమల నిద్రపోయిన తర్వాత ఎవరికి తెలియకుండా కొన్నిసార్లు అక్కినేని నాగార్జున స్మోక్ చేసేవాడట. ఇదే విషయాన్ని అక్కినేని ఇంట్లో పని చేసే వాళ్ళు బయటకు మేటర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది .

పైకి ఎంతో పద్ధతిగా భార్యపై ప్రేమ ఉన్నట్టు కనిపించే ఈ అక్కినేని హీరో భార్య నిద్రపోయాక ఇలాంటి పనులు చేస్తాడా అంటూ షాక్ అయిపోతున్నారు. మరి కొంతమంది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా పెళ్ళానికి భయపడాల్సిందేగా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఏంటో ఈ మధ్యకాలంలో అక్కినేని నాగార్జున టైం అస్సలు బాగాలేదు.. అందుకే ఇలాంటి చిలిపి చిలిపి వ్యవహారాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయి ఆయన పరువు తీస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news