Moviesదిశా పటాని కి సెక్సీ అపీల్ ఆ పార్ట్ నేనా..? ఏం...

దిశా పటాని కి సెక్సీ అపీల్ ఆ పార్ట్ నేనా..? ఏం ఉంది రా బాబు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేసే ముద్దుగుమ్మలు ఎక్కువగా ఉన్నారు . అయితే సోషల్ మీడియాలో ఎంతమంది హాట్ బ్యూటీలు ఫోటోషూట్ చేసిన రాని కిక్కు .. దిశా పటాన్ని ఒక్క ఫోటోషూట్ చేస్తే వచ్చేస్తుంది . అదేంటో తెలియదు కానీ దిశా పటానీ చేసిన ప్రతి ఫోటోషూట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారుతుంది .

అమ్మడు ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమి లేకపోయినా .. సరే స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అమ్మడు రీసెంట్ గా చేసినా బ్లాక్ బ్యాక్ లెస్ ఫోటో షూట్ పై కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . నిత్య, ఏదో ఒక విధంగా వార్తలో నిలిచే దిశా ఓపెన్ గా ఆల్మోస్ట్ ఆల్ బ్యాక్ మొత్తం చూపించేసింది .

ఫ్రంట్ పార్ట్ మాత్రం సగం సగం చూపించింది . అంతేకాదు దిశా చూసిన సెక్సీ చూపులకి కుర్రాళ్లకు నిద్ర పట్టడం లేదు . ఈ క్రమంలోనే దిశా పటానీ సెక్సీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె చాలా హాట్ గా..సెక్సీ గా ఉందన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు దిశా లో ని సెక్స్ అపీల్ అంతా ఆమె బ్యాక్ లోనే ఉందన్న కామెంట్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news