Moviesనందమూరి అభిమానులకి వెరీ బ్యాడ్ న్యూస్.. బాలయ్య ఇలా చేస్తాడని అస్సలు...

నందమూరి అభిమానులకి వెరీ బ్యాడ్ న్యూస్.. బాలయ్య ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . నందమూరి బాలకృష్ణ సినిమాలకు బ్రేక్ వేయనున్నాడా ..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . మనకు తెలిసిందే బాలయ్య సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నాడు. కాగా 2024 ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న క్రమంలో బాలయ్య పూర్తి దృష్టి రాజకీయాల పై పెట్టబోతున్నారట.

ఈ క్రమంలోనే ఒప్పుకున్న రెండు సినిమాలల్లో నటించి .. రిలీజ్ చేసేసి ..అభిమానులకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి.. రాజకీయాలపై కాన్సెంట్రేషన్ చేయాలని చూస్తున్నాడు. ప్రజెంట్ సినిమాలు రాజకీయాలు రెండిటిపై సరైన టైం పెట్టక ఇబ్బంది పడుతున్నారట . ఈ క్రమంలోని బాలకృష్ణ సినిమాలకు బ్రేక్ వేయడానికి ఆలోచిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ .. సినిమాలకు బ్రేకు ఎద్దు అంటున్నారు . పాలిటిక్స్ లో బిజీగా ఉన్న సరే కనీసం ఒక్క సినిమా అయినా రిలీజ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . కాగా బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమాకు కమిటీ అయిన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పై ఉంది .

ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు తర్వాత బోయపాటి డైరెక్షన్లో అఖండ 2 లో కూడా నటించబోతున్నాడు అంటూ సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఈ రెండు ప్రాజెక్ట్ లు కంప్లీట్ అయిన తర్వాత బాలయ్య సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకొని ఎలక్షన్స్ పై కాన్సన్ట్రేషన్ చేయాలని భావిస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news