Moviesవాట్..డబ్బు కోసం సుమ కూడా.. అలాంటి పనులు చేస్తుందా..?

వాట్..డబ్బు కోసం సుమ కూడా.. అలాంటి పనులు చేస్తుందా..?

బుల్లితెరపై యాంకర్ సుమకు ఎలాంటి క్రేజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకి మలయాళీ బ్యూటీనే అయిన తెలుగులోను అనర్గళంగా తప్పులు లేకుండా టకటక మాట్లాడుతూ .. ఎంతోమంది తెలుగు అభిమానులను తన ఫ్యాన్స్ గా మార్చేసుకుంది. ప్రజెంట్ బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది. అంతేకాదు పలు షోస్ ని ప్రొడ్యూస్ కూడా చేస్తూ ..రెండు చేతుల డబ్బులు సంపాదిస్తుంది .

లక్ష్మణ రేఖ అయిన దాటుతారు కానీ... ఆ రేఖను దాటరు...చిరు పై సుమ కామెంట్స్ |  anchor suma shocking comments on chiranjeevi in suma adda show details,  anchor suma, shocking comments ,chiranjeevi ,suma ...

కాగా రీసెంట్గా స్టార్ట్ అయిన సుమ అడ్డ షోకు సుమనే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తుంది . ఈ క్రమంలోనే సుమ మిగతా షో ల కన్నా కూసింత ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ సుమ అడ్డా షో ను ముందుకు తీసుకెళ్తుంది ఆన్న టాక్ బలంగా వినిపిస్తుంది . రీసెంట్ ఎపిసోడ్లో చిరంజీవి వచ్చినప్పుడు సుమ ఎంత హంగామా చేసిందో అందరికీ తెలిసిందే .

మరీ ముఖ్యంగా మాటకు ముందు ఓసారి మాటకు వెనక ఓ సారి చిరంజీవి డప్పు కొట్టి చిరంజీవి భజన చేసింది . అఫ్కోర్స్ చిరంజీవి గొప్పవాడే కానీ సుమ చేసిన పద్ధతి ఓవరాక్షన్ జనాలకు ఎబ్బెట్టుగా అనిపించింది. అంతేకాదు రీసెంట్ ఎపిసోడ్లో శేఖర్ మాస్టర్ , జానీ మాస్టర్ వచ్చినప్పుడు కూడా హద్దులు మీరి నటించింది. మిగతా షోలల్లో సుమ ఎప్పుడు ఇంత వల్గారిటీ ప్రదర్శించలేదు. దీంతో డబ్బులు సంపాదించుకోవడానికి.. తన సొంత షో అయిన సుమ అడ్డా షో కోసం సుమ ఇలా హద్దులు మీరుతుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news