Moviesబ్యాక్ సెక్సీ గా..ఫ్రెంట్ టెంప్టింగ్ గా ఉండే.. ఈ ప్రభాస్ హీరోయిన్...

బ్యాక్ సెక్సీ గా..ఫ్రెంట్ టెంప్టింగ్ గా ఉండే.. ఈ ప్రభాస్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఇక్కడ ఈ ఫోటోలో చూస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ మనందరికీ తెలిసిన స్టార్ హీరోయిన్ . తెలుగు ఇండస్ట్రీని అల్లాడించిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా మూడుసార్లు బెస్ట్ నటిగా అవార్డ్ అందుకుంది . అంతేకాదు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడుకి బోల్డ్ బ్యూటీ అంటూ జనాలు కూడా ట్యాగ్ చేశారు . నటన పరంగా మంచి పర్ఫామెన్స్ ఇచ్చే ఈ అందాల ముద్దుగుమ్మ రొమాన్స్ పరంగా సెక్సీ పెర్ఫార్మన్స్ ఇవ్వడంలోనూ తగ్గేదేలే అన్న రేంజ్ లో దూసుకుపోతూ ఉంటుంది.

అంతేనా బోల్డ్ బ్యూటీ అన్న పదానికి ప్రత్యేక అర్థం వచ్చేలా నటించి మెప్పించిన ఈ బ్యూటీ ప్రజెంట్ బాలీవుడ్ టాప్ టెన్ హీరోయిన్ ల లో ఒకరుగా నిలుస్తుంది . తెలుగులోనూ తనదైన స్టైల్ లో నటించి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ .. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇప్పటికైన ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..? సరే నేనే చెప్పేస్తాను .

బ్యాక్ సెక్సీగా ..ఫ్రెండ్ టెంప్టింగ్ ఫిగర్ తో ఉండే ఈ బ్యూటీ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ తాప్సి పన్ను . ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రజెంట్ బాలీవుడ్ లో టాప్ టెన్ హీరోయిన్ లో ఒకరుగా నిలిచింది . గతంలో టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్లో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేసిన తాప్సి ప్రజెంట్ బాలీవుడ్ కి పరిమితమైంది .

ఇప్పుడు అక్కడ లేడీ ఓరియంటెడ్ .. బోల్డ్ పాత్రలు అంటే అందరికీ ముందు గుర్తొచ్చే పేరు తాప్సి పన్ను. రీసెంట్ గానే ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి..తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . త్వరలోనే సమంతని పెట్టి ఓ బిగ్గెస్ట్ లేడీ ఫిలిం చేయడానికి సన్నాహాలు చేస్తుంది తాప్సి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news