Moviesసిగ్గులేకుండా ఆ విషయాని ఓపెన్ గానే అడిగేసిన తమన్నా..మిల్కీ బ్యూటీ మరీ...

సిగ్గులేకుండా ఆ విషయాని ఓపెన్ గానే అడిగేసిన తమన్నా..మిల్కీ బ్యూటీ మరీ ఇంత బోల్డా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అందాలను ఆరబోసే ముద్దుగుమ్మలు ఉన్న మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న క్రేజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. మరి ఏ హీరోయిన్ కి లేదనే చెప్పాలి . సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతున్నా .. ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ అరాకొరా పెద్దపెద్ద ప్రాజెక్టులో కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆమె స్కిన్ టోన్ ఆమె అందం అనే చెప్పాలి .

నటన పరంగా ఇప్పటివరకు పెద్దగా చెప్పుకోతగ్గ పాత్రలో నటించకపోయిన.. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా సరే ఇంకా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటుంది అన్నదానికి ఏకైక కారణం ఆమె అందం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు రీసెంట్గా తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ తో లిప్ లాక్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన తమన్న.. త్వరలోనే అతగాడిని పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసిన తమన్నా .. రజనీకాంత్ తో చేయబోయే జైలర్ సినిమా గురించి అఫీషియల్ ప్రకటన ఇచ్చింది .

మనకు తెలిసిందే రజనీకాంత్ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా నెల్సన్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా జైలర్ . ఈ సినిమాలో తమన్నా కూడా ఓ భాగం అయింది . రీసెంట్ గా దీనికి సంబంధించిన అప్డేట్ రిలీజ్ అయింది . ఈ సినిమా కోసం తమన్నా హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి తమన్న ట్రాక్ రికార్డ్ చూస్తే ఆమె అడిగిన పారితోషకం చాలా ఎక్కువ ..దాదాపు 6 కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది .

ఇదే క్రమంలో డైరెక్టర్ తగ్గించుకోమని అడిగినా తగ్గించుకునేది లేదు అని కావాలంటే సినిమా లో ఎలాంటి సీన్స్ చేయడానికి అయినా రెడీ అంటూ ఓపెన్ గా చెప్పేస్తుందట. దీంతో తమన్నా బోల్డ్ అనుకున్నాం కానీ మరి ఇంత బోల్డ్ గా మాట్లాడుతుందా అంటూ జనాలు షాక్ అవుతున్నారు. చూడాలి మరి జైలర్ సినిమాతో రజినీకాంత్ తో ఎలా నటించి ఏ విధంగా హిట్ అందుకుంటుందో ..తన కెరీర్ కు ఎలాంటి ప్లస్ పాయింట్ గా మలుచుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news