Movies"అవును పెళ్ళి కు ముందే పడుకున్నా.. తప్పేంటి..?"..అందరు మూసుకునేలా బోల్డ్ ఆన్సర్...

“అవును పెళ్ళి కు ముందే పడుకున్నా.. తప్పేంటి..?”..అందరు మూసుకునేలా బోల్డ్ ఆన్సర్ ఇచ్చిన అలియా..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్వులు, డేటింగ్ లు ,ఎఫైర్లు డివర్స్లు చాలా కామన్ . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి డేటింగ్ వ్యవహారాలు ఎక్కువగా వింటుంటాం. అఫ్కోర్స్ బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దలు చెప్పిన సంబంధాన్ని చేసుకున్న అందాల ముద్దుగుమ్మలు , స్టార్ హీరోలు చాలా తక్కువ .. పెళ్లికి ముందే కమిట్మెంట్లు ఇస్తూ ..డేటింగ్ అన్న పేరుతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ .. ఆ తర్వాత వాళ్ళకి నచ్చి.. పెళ్లి చేసుకోవాలనిపిస్తే పెళ్లి చేసుకుంటారు. లేదా నీకు నాకు సెట్ అవ్వదు బాండింగ్ ఫామ్ అవ్వదు అంటూ బ్రేకప్ చెప్పుకుంటారు .

ఇలాంటి వార్తలు ఎన్నో విన్నం. అయితే అందరిలోకి ప్రత్యేకంగా నిలిచింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ . అఫ్ కోర్స్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న అలియా భట్ కూడా పెళ్లికి ముందు చాలా లవర్ ఎఫైర్స్ నడిపింది . పలువురు బడా హీరోలతో డేటింగ్ అంటూ హాట్ టాపిక్ గా నిలిచినా.. ఫైనల్లీ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో అలియా ఫిక్స్ అయింది .

పెళ్లికి ముందే వీళ్ళిద్దరూ కొన్నాళ్లపాటు డేటింగ్ చేశారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే . కాగా ఫైనల్లీ ఎటకేలకు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధపడి గ్రాండ్గా ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు . అయితే ఎవరు ఊహించిన విధంగా పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చింది ఆలియా భట్ . రీసెంట్గా ఇదే ఇష్యూపై అలియా భట్ స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది . “పెళ్లయిన కొన్ని రోజులకే నేను ప్రెగ్నెంట్ అన్న న్యూస్ నాకు తెలిసింది. అదే టైంలో నేనొక భారీ ప్రాజెక్టుకి కమిట్ అయి ఉన్నాను. అయితే స్టార్టింగ్ లోనే నేను ప్రెగ్నెంట్ అని తెలియడంతో చిత్ర బృందం నా హెల్త్ పట్ల చాలా కేర్ తీసుకొని రిస్కీ షార్ట్స్ చేశారు. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ కామన్..”అంటూ తన ప్రెగ్నెన్సీ మేటర్ ను లైట్గా తీసుకుంది . ఈ క్రమంలోనే అలియా భట్ బోల్డ్ మాటలను బాలీవుడ్ మీడియా హైలెట్ చేస్తూ ట్రెండ్ చేస్తుంది . ఏది ఏమైనా సరే సినిమాలోనే కాదు బయట కూడా చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది అలియా అంటూ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news