Movies"వాల్తేరు వీరయ్య" కు 2.25 రేటింగ్..చిరంజీవి సంచలన కామెంట్స్..!!

“వాల్తేరు వీరయ్య” కు 2.25 రేటింగ్..చిరంజీవి సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా హీరోగా నటించిన సినిమా వాల్తేరు వీరయ్య . డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన అభిమానుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా రిలీజ్ అయిన 24 గంటలు ముందే రిలీజ్ అయిన వీర సింహారెడ్డి సినిమా ఎలాంటి పాజిటివ్ టాక్ ను అందుకుందో అందరికీ తెలిసిన విషయమే .

కాగా ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా వీరసింహారెడ్డి సినిమా కలెక్షన్స్ క్రాస్ చేసి అసలైన సంక్రాంతి విన్నర్ గా నిలిచింది . కాగా ఇలాంటి క్రమంలోని కొన్ని సైట్స్ వాల్తేరు వీరయ్య సినిమాకు 2.5 రేటింగ్ ఇచ్చారు . దీంతో మండిపోయిన చిరంజీవి తనదైనా స్టైల్ లో కౌంటర్ ఇస్తూ కామెంట్ పెట్టాడు .

చిరంజీవి మాట్లాడుతూ ..”యుఎస్ కు సంబంధించిన కొన్ని వెబ్ సైట్స్ వాల్తేరు వీరయ్యకు 2. 25 రేటింగ్ ఇచ్చారు . ఎందుకో అర్థం కాలేదు . సినిమా బాగుంది ఇంత రేటింగ్ ఎందుకు ఇచ్చారు అంటూ ఆలోచించా.. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది 2.25 అంటే అర్థం 2.25 మిలియన్ డాలర్స్ రాబడుతుందని వాళ్ళు ముందుగానే గెస్ చేశారు. అందుకే సింబాలిక్ గా అలా 2.5 రేటింగ్ ఇచ్చారు ” అంటూ తన దైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news