Moviesహవ్వ..స్టార్ హీరోయిన్ అలియా బాత్ రూంలో అలాంటి పనులు చేస్తుందా..?

హవ్వ..స్టార్ హీరోయిన్ అలియా బాత్ రూంలో అలాంటి పనులు చేస్తుందా..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఆలియా భట్.. గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ కిడ్ అయిన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే టైములో నానా తంటాలు పడింది అలియా భట్ . ఇండస్ట్రీలోకి వచ్చి ఏనాడు తన స్టార్ స్టేటస్ ను ఉపయోగించుకోలేదు. ప్రతి సినిమాను తన సొంత నిర్ణయాలతో తీసుకోని.. కష్టపడి నటించి మెప్పించింది. అభిమానులు చేత స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. అంతెందుకు దర్శకధరుడు రాజమౌళి సైతం ఆలీ నటనకు ఫిదా అయ్యారు అంటే ఆమెలో ఎంత గొప్ప మహానటి ఉందో అర్థం చేసుకోవచ్చు .

కాకపోతే వరుస సినిమాలు చేస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళుతున్న అలియా భట్ ..రీసెంట్ గానే తను ప్రేమించిన స్టార్ హీరో రణ్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుంది . అంతేనా పెళ్లయిన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ షాక్ ఇచ్చింది . అంతే కాదు ఈ మధ్యనే పండు లాంటి పాపకు జన్మనిచ్చి మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది . ఇలా 2022 లో టాప్ సెలబ్రిటీల లిస్ట్ లో చోటూ దక్కించుకోవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది అలియా భట్ .

ఈ మేరకు ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ..”భార్యగా, ఇల్లాలిగా ,తల్లిగా రెస్పాన్సిబిలిటీస్ నెరవేరుస్తూనే నేను ఇలాంటి స్టేటస్ అందుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది . ప్రెగ్నెన్సీ తర్వాత నా లైఫ్ చాలా మారిపోయింది . గతంలో నేను బాగా నిద్రపోయే దాన్ని. ఇప్పుడు నిద్రకే కరువైంది . నిజానికి సండే రోజు వస్తే నేను బెడ్ దిగడానికి ఇష్టపడేసాని కాదు ..అంతేనా స్కూల్లో పాథాలు చెబుతున్న టైం లో కూడా నిద్రపోతూనే ఉంటాను.

టీచర్ అరిచ్చిందంటే ఏకంగా బాత్రూంలోకి వెళ్లి నిద్రపోతాను.. గంటలు గంటలు రాను నిద్ర అంటే నాకు అంత పిచ్చి . కానీ ప్రజెంట్ నా బేబీతో ఎంజాయ్ చేస్తూ నాకు నిద్ర రావడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు టైం ఈజ్ మనీ అనే సిద్ధాంతాన్ని సినిమాల్లోకి వచ్చాకే నమ్ముతున్నాను అని ..నా వరకు నా భర్త బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని ..అందరూ అమ్మాయిలకు నగలు అంటే ఇష్టపడుతూ ఉంటారని ..కానీ నాకు కారు లంటే పిచ్చి అని ఎన్నికార్లు ఉన్నా.. ఇంకా కొత్త కొత్త రకాల కార్లు కొనుక్కోవడానికి ఇష్టపడతానని లాంగ్ ట్రిప్స్ వేసేందుకు చాలా ఇంట్రెస్ట్ గా చూయిస్తానని చెప్పుకొచ్చింది. దీంతో అలియా భట్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news