MoviesGood News: పూజా కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు రివీల్.. ట్వీట్...

Good News: పూజా కొత్త బాయ్ ఫ్రెండ్ పేరు రివీల్.. ట్వీట్ తో కన్ఫామ్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బడా బడా స్టార్స్ అందరు ప్రేమించి పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. టాలీవుడ్ ,బాలీవుడ్, కోలీవుడ్ లో ఉండే స్టార్ ప్రముఖుల అంత తమ ప్రేమించిన అబ్బాయిలను అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్నారు . కాగా రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతోంది పూజ హెగ్డే అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న పూజ హెగ్డే.. ప్రెసెంట్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తుంది,

ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ తో మరీ ఓ రేంజ్ లో రాసుకొని పూసుకొని తిరిగేస్తుంది. అయితే ఇవి చూసిన ఎవరికైనా సరే వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అని డౌట్లు రాక మానదు . లొన్ని నెలల నుంచి బాలీవుడ్ లో వీళ్ళిద్దరి ప్రేమలో ఉన్నారు అని చర్చ జోరుగా వినిపిస్తుంది. అయితే ఇదే క్రమంలో ఫిలిం క్రిటిక్ ఉమర్ సైంధూ సైతం వాళ్ళ ప్రేమను కన్ఫామ్ చేస్తూ ట్విట్ చేశారు .

ఇట్స్ కన్ఫర్మ్ పూజ హెగ్డే – బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో లవ్ లో ఉంది. గత కొంతకాలంగా వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. పర్సనల్ ఫ్రెండ్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా పూజ హెగ్డే ఫ్యాన్స్ మండిపడుతున్నారు . టాలీవుడ్ లో బడా హీరోస్ ని వదిలేసి బాలీవుడ్లో ఎంతోమంది తో ఎఫైర్ నడిపిన వాడితో కులుకుతున్నావా అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు ఏది ఏమైనా సరే దీనిపై పూజ నోరు విప్పితే తప్పిస్తే.. అలాంటి వాళ్ల నోర్లు మూతపడవు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news