Moviesడ్రెస్ పైకి ఎత్తి మరి ఎద అందాలను చూయిస్తున్న యంగ్ బ్యూటి.....

డ్రెస్ పైకి ఎత్తి మరి ఎద అందాలను చూయిస్తున్న యంగ్ బ్యూటి.. అందుకోసమేనా..?

సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగు పెట్టడం చాలా కష్టమైన పని . అయితే అలాంటి అన్ని కష్టాలను అధిగమించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా సక్సెస్ అవ్వకపోతే ఉండే బాధ అంతా ఇంతా కాదు . అలాంటి బాధల్లోనూ తట్టుకొని మంచి సినిమా స్టోరీలు చూస్ చేసుకుని స్టార్ హీరోయిన్ కాకపోయినా తన నటనతో జనాలను మెప్పించే విధంగా పేరు సంపాదించుకునింది రుహాని శర్మ . పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ సినిమాలో అమ్మడు ఫిజిక్ చూస్తే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు.

తనదైన స్టైల్ లో నటిస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నది రుహాని శర్మ. హిట్ , చీల సౌ , డర్టిహరి సినిమాలలో తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. రుహాని శర్మ సోషల్ మీడియా లో యాక్టివ్గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ట్రెండీ ఫోటోషూట్ తో కుర్రాలను మెల్డ్ చేస్తూ టెంప్ట్ చేసేస్తుంది . కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా రుహాని శర్మ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

బ్లాక్ అవుట్ ఫిట్ లో స్లిటెడ్ ఫ్రాక్ లో రుహని శర్మ చాలా హాట్ గా తయారైంది . మరీ ముఖ్యంగా డ్రెస్ ను పైకి ఎత్తుతున్న విధంగా కనిపిస్తూ ఎద భాగాలను ఎక్స్పోజ్ చేయడం ..ధైస్ ను క్లోజ్ షాట్లో చూయించడం తో రుహాని శర్మకు అందాలకు మెల్ట్ అయిపోతున్నారు కుర్రాళ్లు. సినిమాలో పద్ధతిగా రోల్స్ చేసిన రుహాని బయటకి మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇదే రేంజ్ రుహాని అందాలు ఆరబోస్తే మాత్రం తెలుగు స్టార్ హీరో సినిమాలలో అవకాశాలు అందుకోవడం చాలా సులభం అంటూ ఆమెకు మంచి బూస్టప్ ఇస్తున్నారు . చూడాలి మరి రుహాని అందాలకు మెల్ట్ అయిన ఏ తెలుగు హీరో అవకాశాలు ఇస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news