Moviesబ్రేకింగ్: బిగ్ బాస్ అభిమానులకు భారీ షాక్..ఆగిపోనున్న ఆరో సీజన్..!?

బ్రేకింగ్: బిగ్ బాస్ అభిమానులకు భారీ షాక్..ఆగిపోనున్న ఆరో సీజన్..!?

ఎస్ ఇది నిజంగా బిగ్ బాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. మరి కొన్ని గంటల్లో బిగ్ బాస్ స్ట్రీమింగ్ ఆగిపోనుంది . ఈ వార్త తెలుసుకున్న బిగ్బాస్ ఫాన్స్ షాక్ అవుతున్నారు. భారీ అంచనాల నడుమ తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ..మరికొన్ని రోజుల్లో ముగియనుంది . తుది దశకు చేరుకున్న బిగ్బాస్ 6 .. టైటిల్ విన్నర్ ఎవరు అవుతారా అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు నడుస్తున్నాయి.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం..టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ..కప్పు కొడతారని అందరూ అనుకుంటున్నారు. కాగా ఇలాంటి టైం లోనే బిగ్ బాస్ 6 కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకి తెలిసిందే బిగ్ బాస్ 6 ఫినాలే ఎపిసోడ్ ఎప్పుడు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. పాత కంటెస్టెంట్లతో సరికొత్త సింగర్స్ తో మంచి మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇష్టపడతారు బిగ్ బాస్ .

ఈసారి కూడా ఫినాలే ఎపిసోడ్ కి ఎవరు ఊహించిన విధంగా మ్యాజిక్స్ చేసి ఫినాలే ఎపిసోడ్ కి మంచి టిఆర్పిసి తీసుకురావాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుందట. ఈ క్రమంలోనే బిగ్బాస్ డిస్నీ హాట్ స్టార్ లో 24 గంటలు స్ట్రీమింగ్ అయ్యే బిగ్ బాస్ మరి కొద్ది గంటల్లో ఆగిపోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బిగ్బాస్ 24 గంటల్లో స్ట్రీమ్ అవుతూ ఉంటే లోపల ఫినాలే ఎపిసోడ్ కి..చేసే సర్ప్రైజెస్ అన్ని రివీల్ అయిపోతాయని బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నారట . ఫస్ట్ టైం ఇలా బిగ్బాస్ స్ట్రీమింగ్ ఆపేయాలని నిర్ణయం తీసుకోవడం షాకింగ్ గా ఉంది అంటున్నారు జనాలు . చూడాలి మరి బిగ్బాస్ సీజన్ 6 ఫైనల్ విన్నర్ ఎవరో అవుతారో..?. కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎపిసోడ్ కి గెస్ట్ గా నందమూరి బాలయ్య రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news