Moviesమిడిల్ ఫింగర్ చూపిస్తూ ..పచ్చి బూతు తో శృతి స్ట్రాంగ్ వార్నింగ్.....

మిడిల్ ఫింగర్ చూపిస్తూ ..పచ్చి బూతు తో శృతి స్ట్రాంగ్ వార్నింగ్.. బాగా బరితెగించేసిందిగా..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా.. పాపులారిటీ సంపాదించుకున్న శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పేరుకు స్టార్ హీరో కూతురు అయినా సరే ఇండస్ట్రీలోకి తండ్రి హెల్ప్ లేకుండా వచ్చి మొదటి సినిమా హిట్ కొట్టడానికి చాలా ఏళ్ల టైం తీసుకుంది . పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి హిట్ అందుకున్న శృతిహాసన్ .. ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది .

వ్యక్తిగత జీవితంలో అంత పతనమైంది . పలువురితు అఫైర్స్ నడుపుతూ స్టార్ట్ డాటర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోల్ అవుతూనే ఉండింది . బహుశా ఇండస్ట్రీలో శృతిహాసన్ లాగా బాయ్ ఫ్రెండ్స్ మార్చిన నేటి తరం హీరోయిన్స్ ఎవరు లేరేమో అనే చెప్పాలి . ఇప్పటికే ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ను లవ్ చేసి బ్రేకప్ చెప్పేసిన శృతిహాసన్ తాజాగా నాలుగో బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయ్యాయి. ఆమె కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న సంతాన హజారికా తో బ్రేకప్ అయ్యింది అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్న ఇలాంటి తరుణంలోనే శృతిహాసన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది .

శృతిహాసన్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఫోటో షేర్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త దుమారం రేపుతుంది. మనకు తెలిసిందే ఫారిన్ లాంగ్వేజ్ లో మిడిల్ ఫింగర్ చూపించడం పెద్ద బూతు . తెలుగులో అసలు మాట్లాడలేని చెప్పకూడని బూతు . అలాంటిది స్టార్ హీరోయిన్ శృతి సినిమా షూటింగ్లో ఉండి అలాంటి ఫోజు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు పక్క ఫోటోలో కత్తి పెట్టుకొని ఫోటోకి ఫోజులు ఇవ్వడంతో .. ఆమె మనసులోని మాట ఎవరికీ అర్థం కావట్లేదు .

కాగా సమాజంలో పద్ధతులు పాడు పట్టించుకోని శృతిహాసన్ ఈ పోస్ట్ చేయడం వెనుక సంత రూమర్స్ నే అని చెప్తున్నారు. అంతేకాదు సంతాను హజారికతో ఆమె విడిపోలేదని.. ఇలాంటి ఫేక్ వార్తలు రాసే వాళ్ళకి ఆ మిడిల్ ఫింగర్ చూయించిందని అభిమానులు చెప్పుకొస్తుంది . అంతేకాదు ఇంకోసారి ఇలాంటి ఫేక్ వార్తలు రాస్తే మీకు కోసేస్తా అంటూ తనదైన స్టైల్ లో కత్తి చూపించి వార్న్ చేసిందని శృతిహాసన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే శృతిహాసన్ బోల్డ్ అనుకున్నాం కానీ మరి ఇంత బోల్డా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు కొంతమంది జనాలు పూర్తిగా బరితెగించేసిన శృతిహాసన్ అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news