Moviesనాకు ప్రతి రోజు సె**కావాలి.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

నాకు ప్రతి రోజు సె**కావాలి.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీస్ ఎలాంటి విషయాలనైనా సరే ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అది యంగ్ హీరోస్ కానివ్వండి ..సీనియర్ హీరోయిన్స్ కానివ్వండి ఎవరైనా సరే.. ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్తేనే వాళ్ళ మాటలు వైరల్ గా మారుతున్నాయి. తద్వారా వాళ్ళు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . ఈ క్రమంలోని నటుడు పృథ్వీరాజ్ అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు .

 

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్. ఆ తర్వాత పెళ్లి పందిరి, పెళ్లాడి చూపిస్తా, దీర్ఘ సుమంగళీభవ.. వంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో నటించి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . అంతేకాదు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు . కాగా నటుడు పృథ్వీరాజ్ తెలుగులో దాదాపు 40 సినిమాల్లో నటించాడు. నటించిన ప్రతి సినిమాలోని తనదైన స్టైల్ లో నటించి మంచి మార్కులు సంపాదించుకున్నాడు.

రీసెంట్గా పృధ్విరాజ్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 57 సంవత్సరాలు ఉన్న పృథ్వీరాజ్ 24 ఏళ్ల అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు గుప్పుమన్నాయి. కాగా ఇదే వార్తలు పై ఆయన స్పందిస్తూ .. అది నిజమే అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు పృథ్వీరాజ్. కాగా ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఓవీడియో వైరల్ గా మారింది . ఓ తమిళ్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనని హోస్ట్ ప్రశ్నిస్తూ ..”మీకు ప్రతిరోజు పడక సుఖం కావాలా..?” అంటూ ప్రశ్నించింది.

ఇదే క్రమంలో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ..”ఎస్ నేను చాలా ఫీట్.. నేను చాలా హెల్దీ.. నాకు ప్రతిరోజు సెక్స్ కావాలి “అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు . దీంతో ఒక్కసారిగా యాంకర్ షాక్ అయిపోయింది. దీంతో ఆ వీడియో తెగ ట్రెండింగ్ గా మారింది. ఏది ఏమైనా సరే వయసు ముదిరిపోయే కొద్ది పృథ్వీరాజ్ టు రొమాంటిక్ గా తయారవుతున్నాడు అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news