Moviesఅవకాశాలు లేక అలాంటి పనికి సై..సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రాధిక...

అవకాశాలు లేక అలాంటి పనికి సై..సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న రాధిక న్యూ ఐడియా..!?

నేహా శెట్టి ఈ పేరు చెప్తే జనాలకు అస్సలు గుర్తు రాదు. అదే కానీ “ఈ క్వశ్చన్ నిజంగానే నువ్వు నన్ను అడుగుతున్నావా.. రాధిక” అన్న డైలాగ్ వింటే మాత్రం టక్కున జనాలకు రెండు పేర్లు స్ట్రైక్ అవుతాయి. మొదట సిద్దు జొన్నలగడ్డ ..మరొకటి అందాల హాట్ ఫిగర్ మెంటేన్ చేస్తున్న ముద్దుగుమ్మ రాధిక . ఈ సినిమాలో ఆ పేరుతోనే పాపులారిటీ సంపాదించుకున్న నేహా శెట్టి ..తన అందాలతో మైండ్ బ్లోయింగ్ చేస్తుంది.

నిజానికి నేహా శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడో ఎంటర్ అయింది. పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పురి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమైంది . ఈ సినిమా పెద్దగా జనాలకు ఎక్కలేదు . కానీ ఇందులో హాట్ పెర్ఫార్మెన్స్ చేసిన నేహా ని చూసిన డైరెక్టర్ లు ఫిదా అయిపోయారు. దీంతో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. అయితే ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది . దీంతో ఒకసారి అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది .

ఇక ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా డీజే టిల్లులో మెయిన్ హీరోయిన్గా చేసి బాక్స్ ఆఫీస్ రికార్డును కొల్లగొట్టింది . ఈ సినిమాలో నేహా శెట్టి అందాల ప్రదర్శనకు స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారు . కాగా ఈ సినిమా తర్వాత నేహా శెట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది .వచ్చిన ప్రతి సినిమాను ఓకే చేయకుండా ఏ హీరో పక్కన నటిస్తే తన రేంజ్ డబుల్ అవుతుందో అని చూసిన్నట్టుంది . ఈ క్రమంలోని ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ పక్కన ఛాన్స్ అందుకుంది.

డీజే టిల్లు సినిమా హిట్ అవ్వగానే రాధిక కెరియర్ మారిపోతుంది అనుకున్నారు. అయితే ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా కెరియర్ డౌన్ ఫాల్ అయింది. ఈ క్రమంలోని నేహా శెట్టి తన పేరును మళ్ళీ జనాలకు గుర్తుండిపోయేలా చేయడానికి.. ఎలాంటి రోల్స్ కి అయినా నేను సిద్ధం అన్నట్టు హాట్ ఫోటో షూట్ చేసింది . దివాళి సందర్భంగా అందరూ ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తే.. నేహా శెట్టి లెహంగాలో హాట్ ఎదా అందాలను చూపిస్తూ ఏకంగా బెడ్ పై పడుకొని రచ్చ రచ్చ చేసింది . ప్రస్తుతం బెడ్ పై పడుకొని ఉన్న నేహా శెట్టి అందాల ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇవి చూసిన ఏ దర్శకనిర్మాత అయినా సరే అమ్మడుకు హాట్ బెడ్ రోల్స్ ఇవ్వాల్సిందే అంటున్నారు జనాలు . చూద్దాం నేహా శెట్టి ఈ న్యూ ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news