Moviesహవ్వ..బ్రా వేసుకోకపోతే అది పెరుగుతుందా..? పూర్తిగా బరి తెగించేసిందిగా..!!

హవ్వ..బ్రా వేసుకోకపోతే అది పెరుగుతుందా..? పూర్తిగా బరి తెగించేసిందిగా..!!

హవ్వ.. ఏంటి ఇది.. ఈ మధ్యకాలంలో అమ్మాయిలు మరి ఇలా బరి తెగించేస్తున్నారు. ఒంటి మీద బట్ట నిలుపుకోవడానికి ఇష్టపడట్లేదే.. ఏంట్రా ఈ సమాజం ఎటువైపుగా వెళ్తుంది ..ఇలాంటి కామెంట్స్ తో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది నందిని రాయ్. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. హాట్ ఫోటోషూట్స్ పేరిట ఇన్నర్ వేర్స్ లేకుండానే హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతులు పోగొడుతున్నారు.

కేవలం సినీ సెలబ్రిటీస్ ఏ కాదు సోషల్ మీడియా సెలెబ్రెటీస్ కూడా హాట్ ఫోటోషూట్స్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లోకి దూసుకెళ్లింది . అంతేకాదు ఎప్పుడూ లేనివిధంగా ఫస్ట్ టైం నందిని రాయ్ బ్రా లెస్ పిక్స్ తో ఫోటో షూట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. అంతకుముందు పలు వెబ్ సిరీస్ ద్వారా ఆ తర్వాత సినిమాల్లో చిన్నచితకా పాత్రలో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నందిని రాయ్.. బిగ్ బాస్ ద్వారా మరింత ఫామ్ లోకి వచ్చింది.

అయితే బిగ్ బాస్ తర్వాత నందిని రాయ్ కెరియర్ చెప్పుకో తగ్గ రేంజ్ కి మారలేదు. అయినా కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. రీసెంట్ గా ఎల్లో మోడ్రన్ డ్రెస్సులు చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట ఆమెను ట్రోలింగ్ కి గురిచేస్తుంది. ఈ ఫొటోస్ లో నందిని రాయ్ బ్రా వేసుకోకుండా సెక్సీ లుక్స్ తో ఆకట్టుకున్నింది. అంతేకాదు దీనికి ఓ క్యాప్షన్ ఇస్తూ..” మీ డ్రీమ్స్ సాధించుకోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళండి ..మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది” అంటూ ఓ కోట్ రాసుకొచ్చింది. దీంతో నందిని రాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news