Moviesరాజకీయాలో తలదూరిచిన నాగచైతన్య..అన్నీ మూసుకో అంటూ సలహా..!?

రాజకీయాలో తలదూరిచిన నాగచైతన్య..అన్నీ మూసుకో అంటూ సలహా..!?

టాలీవుడ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస డిజాస్టర్లతో కుమిలిపోతున్నాడు . ఆయన రీసెంట్గా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన థాంక్యూ సినిమా అనుకున్నంత స్థాయిని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన లాల్ సింగ్ చద్దా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ రెండు డిజాస్టర్ తో నాగచైతన్య కెరియర్ డౌన్ ఫాల్ అయింది . ఈ క్రమంలోనే నాగచైతన్యత నెక్స్ట్ సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు.

నాగచైతన్య తన తదుపరి సినిమాను వెంకట్ ప్రభు డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై కొన్ని అనుకొని కారణాల చేత వాయిదా పడింది . తిరిగి సినిమా షూటింగ్ ప్రారంభించారు చిత్ర బృందం. ఈ సినిమాలో ఆయనకు జోడిగా కృతి శెట్టి నటిస్తుంది . అంతేకాదు కీలక పాత్రలో ప్రేమి విశ్వనాథన్ , ప్రియమణి ,వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. ఇక ఆ తర్వాత హీరో నాగచైతన్య మరో క్రేజీ డైరెక్టర్ ను పట్టినట్టు తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం హీరో నాగచైతన్య విరాటపర్వం డైరెక్టర్ తో ఓ సినిమా తీయబోతున్నాడట .

ఈ సినిమా పూర్తిగా రాజకీయ నేపథ్యంలో రాబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో నాగచైతన్య పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడట . ఆ విధంగానే వేణు ఉడుగుల ఈ కథ రాసుకున్నాడట . దీంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అంతేకాదు అక్కినేని ఫ్యామిలీ ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తూనే ఉంది . అది అందరికీ తెలిసిందే. అఫీషియల్గా నాగార్జున బయట పెట్టకపోయినా ఆ పార్టీకి వత్తాసు పలుకుతూనే ఉంటాడు .

కాగా ఆ పార్టీకి ప్లస్ చేకూర్చే విధంగా పరోక్షంగా నాగచైతన్య సినిమా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది. దీంతో నాగచైతన్య పై కొందరు అక్కినేని హేటర్స్ మండిపడుతున్నారు. “నీ ఫేస్ కి పొలిటికల్ లీడర్ నా..? ముందు మీ నాన్న సలహా లేకుండా ..సమంత సపోర్ట్ లేకుండా హిట్టు కొట్టిన సినిమా పేరు చెప్పు.. ఆ తర్వాత రాజకీయ లోకి అడుగు పెట్టు,, లేకపోతే అన్ని మూసుకో” అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు .దీంతో నాగచైతన్య – వేణు ఉడుగుల సినిమా కాంట్రవర్షీయల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news