Moviesఫ్రంట్ సూపర్.. బ్యాక్ బంపర్.. ఆ ఒక్కటి సైజ్ పెంచుంటే..అద్దిరిపోయేది..!!

ఫ్రంట్ సూపర్.. బ్యాక్ బంపర్.. ఆ ఒక్కటి సైజ్ పెంచుంటే..అద్దిరిపోయేది..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేసే అందాల ముద్దుగుమ్మల తారలు ఎక్కువైపోయారు. అది వెండితెర కాదు బుల్లితెర కాదు ఎవరైనా సరే లేటెస్ట్ ట్రెండీ వేర్ ధరిస్తూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తున్నారు . మరీ ముఖ్యంగా బాలీవుడ్ ముద్దు గుమ్మలయితే సినిమాలో అవకాశాలను వదులుకొని మరి హాట్ ఫోటోషూట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

ఆ లిస్టులో మొదటి ప్లేస్ లో ఉంటుంది అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ . జాన్వి కపూర్ ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు. అది లోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా తక్కువ.. చేసిన ప్రతి సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. అయితే సినిమాలో ఎంత పద్ధతిగా కనిపిస్తుందో బయట అంత హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు మతులు పోగొడుతుంది. రీసెంట్గా జాన్వికపూర్ రెడ్ మిర్చీలా ఘాటు అందాలను వలకబోసింది.

ఈ క్రమంలోనే రెడ్ డ్రెస్ లో జాన్వి చూడడానికి ఓ ఘాటైన మిర్చి లా ఉంది . అంతేకాదు ఈ డ్రెస్ లో జాన్వి అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి . ముఖ్యంగా ఎదభాగాలు.. బ్యాక్ భాగాలు అయితే క్లియర్ గా తెలుస్తూ కుర్రాలను టెంప్టింగ్ చేసే విధంగా ఉన్నాయి . దీంతో ఒక్కసారిగా జాన్వీ కపూర్ లేటెస్ట్ రెడ్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లోకి దూసుకుపోయాయి. అయితే అంతా బాగున్న ఈ ఫొటోస్ కి జాన్వీ ఆ ఇయర్ రింగ్ సైజ్ కొంచెం పెంచితే అదిరిపోయేది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .ఏది ఏమైనా సరే అమ్మ పద్ధతి గల హీరోయిన్గా పేరు తెచ్చుకుంటే జాన్వి మాత్రం హాట్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఊపేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news