Moviesహవ్వ..ఛీ ఛీ..డబ్బుల కోసం ముసలోడి తో అలాంటి పనులా..?

హవ్వ..ఛీ ఛీ..డబ్బుల కోసం ముసలోడి తో అలాంటి పనులా..?

అర్చన ఆనంత..ఈ పేరు చెప్తే జనాలకి పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు. అసలు ఎవరు ఈమె అంటూ ప్రశ్నించుకుంటారు.. అదే సౌందర్య అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సీరియల్ పేరుతో పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ .మాటీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం అనే సీరియల్ ద్వారా హ్యూజ్ పాపులారిటీ సంపాదించుకున్న సౌందర్య ..ఆ తర్వాత సినిమాలోను అవకాశాలు దక్కించుకుంది. మనకు తెలిసిందె ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె .

కానీ తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒకే ఒక సీరియల్తో ఇంతటి క్రేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు . తన అందం , అభినయం, హెడ్ వెయిట్, ఈగోతో సీరియల్ లో తన క్యారెక్టర్ ని మలుపులు తిప్పుకుంటూ జనాల మదిలోకి వెళ్లిపోయింది .అంతేకాదు ఇప్పుడు సౌందర్య అంటే ప్రతి ఇంట్లో ఒక అత్తగారిలానే భావిస్తున్నారు. అంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే ఈమె సీరియల్ పరంగా ఎంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తిగతంగా అంతా ట్రోలింగ్ కి గురవుతుంది . మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో ఈమెకు సంబంధించిన వార్తలు వైరల్ గా మారాయి . పేరుకు పెళ్ళై పిల్లలు ఉన్నా కానీ..మగాళ్ల మోజులో పడిపోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . గతంలో ఇలాంటి వార్తలు వినిపించినప్పటికీ .. రెండు మూడు రోజులుగా ఇలాంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కన్నడ ఇండస్ట్రీలో ఈమెకు చాలా ఎఫైర్ లు ఉన్నాయని.. డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేస్తుందని అక్కడ న్యూస్ వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే దీనిపై ఇప్పటివరకు అర్చన ఏ విధంగా స్పందించలేదు. మరి చూడాలి.. ఇలాంటి రూమర్స్ పై ఎలా స్పందిస్తుంది సౌందర్య..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news