Moviesదీపావళి ని హాట్ హాట్ గా మార్చేసిన హన్సిక .. నడుము...

దీపావళి ని హాట్ హాట్ గా మార్చేసిన హన్సిక .. నడుము మడతలు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న యాపిల్ బ్యూటీ..!!

ఆపిల్ బ్యూటీ హన్సిక.. ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కువే . చెప్పే కొద్ది ఇంకా చెప్పాలి అనిపిస్తుంది..వినే కొద్ది ఇంకా ఏదో చెప్తే బాగుండు అనిపిస్తుంది . అంతలా అందాలతో మతులు పోగొడుతుంది ఈ బ్యూటి. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన దేశముదురు అనే సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు.. మొదటి సినిమాలో చాలా సైలెంట్ గా ..క్లాస్ లుక్ తో ..కిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అదరకొట్టింది .

 

ఇక తర్వాత రెండో సినిమా నుంచి ఆమెలోని మరో యాంగిల్ ని బయట పెడుతూ ఓ రేంజ్ లు హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ చించేసింది. ఈ క్రమంలోనే హన్సిక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది. మరి ముఖ్యంగా కోలీవుడ్లో హన్సికకు ఆమె అందాలకు జనాలు ఫిదా అయిపోయారు. అక్కడ ఆమెను టాప్ హీరోయిన్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు.

ఇప్పటికీ హన్సిక తెలుగులో తమిళ్ లో కంపేర్ చేస్తే తమిళ్లోనే ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ ..అంతలా తమిళంలో తన అందాలతో మంత్రముగ్ధులను చేసేసింది. కాగా రీసెంట్గా దివాళి సందర్భంగా చేసిన ట్రెడిషనల్ ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంది . పేరుకే ట్రెడిషనల్ కానీ అమ్మడు హాట్ అందాలు చూస్తే చూపు తిప్పుకోలేకపోతున్నాం అంటున్నారు కుర్రాళ్ళు . అంతలా తన నడుము మడతలను చూపిస్తూ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతుంది హన్సిక .

మరీ ముఖ్యంగా ఆమె వేసుకున్న బ్లౌజ్ హైలెట్గా మారింది . బ్యాక్ అంతా ఓపెన్ గా కేవలం.. ఒక దారంతో ముడి వేసుకొని కుర్రాళ్లకు బ్యాక్ అందాల ట్రీట్ ఇచ్చింది . అంతేకాదు హన్సిక సెక్సీ లుక్స్ ఈ ఫొటోస్ లో మరింత హైలెట్ గా మారాయి. దీంతో హన్సిక ఫోటోలు చూసిన లు కుర్రాళ్ళు దివాళి ఆటో బాంబ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లైనా కత్తిలాంటి ఫిజిక్ ను మైంటైన్ చేస్తుందంటే హన్సిక గ్రేట్ అనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news