Moviesతమన్నా కెరీర్ సర్వ నాశనం అవ్వడానికి కారణం ఇదే..ఇంత ఛండాలమైన పనా..?

తమన్నా కెరీర్ సర్వ నాశనం అవ్వడానికి కారణం ఇదే..ఇంత ఛండాలమైన పనా..?

సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారిపోతాయో ఎవరు గెస్ట్ చేయలేరు. అలాగే హీరోయిన్స్ హీరోస్ తమ కెరియర్ ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు. కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు అది నిజమే అంటూ సినీ విశ్లేషకులు సైతం సపోర్ట్ చేస్తుండడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కొత్త డౌట్లు పుట్టిస్తుం.ది పూర్తి వివరాల్లోకి వెళ్తే…

హ్యాపీ డేస్ సినిమా తో సినీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన తమన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే బిగ్ స్టార్ సినిమాలో అవకాశాలు అందుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్లను దక్కించుకుంది. అంతేకాదు చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్ , మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున , రామ్ చరణ్ ..లాంటి స్టార్స్ తో నటించి తమన్నా తన పేరుని మరింతమారు మ్రోగిపోయేలా చేస్తుంది.

అయితే ఇండస్ట్రీలో ఎప్పుడు మన టైం పాజిటివ్ గానే ఉండదు కదా ..టైం మారుతూ వస్తుంది.. అలాగే తమన్నా టైం ఒకానొక టైం లో పడిపోయింది . ఈ క్రమంలోనే తమన్నా కుర్ర బ్యూటీలకి పోటీగా అందాల ఆరబోయడానికి సిద్ధపడుతూ ..చిన్నచిన్న నిక్కర్లు చడ్డీలు ముడ్డీలు వేసుకొని ఫోటో షూట్ లు చేయడం మొదలు పెట్టింది. సినిమాల్లో చడ్డీలు వేసుకొని దర్శనం ఇవ్వడం లాంటివి చేసింది ..దీంతో స్టార్ డైరెక్టర్స్ కూడా తమన్నా ఎలాంటి బట్టలు నైనా వేసుకోవడానికి సిద్ధపడుతుంది అంటూ ఆమెకు పిచ్చిపిచ్చి డ్రెస్సులు వేసి మరి సినిమాలో నటింపజేశారు.

ఇదే తమన్నా కెరియర్ డౌన్ ఫాల్ కి కారణం అదే అంటూ అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు ఆమె ప్రస్తుత పొజిషన్ చూసుకుంటే తమన్న కెరియర్ పడిపోయిందని క్లియర్ గా అర్థమవుతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన బబ్లీ బౌన్స్ర్ సినిమా అట్టర్ ప్లాప్ అయిపోయింది . దీంతో తమన్నా కెరీర్ ఇక ఫుల్ స్టాప్ పడినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు . మరి చూడాలి భోళా శంకర్ సినిమాలో చిరంజీవి పక్కన తమన్నా ఏమేర నటించి మెప్పిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news