Moviesరాశీ ఖన్నా లైఫ్ లో ఆ హీరో చాలా స్పెషల్..ఎంతంటే..ఒక్కే గదిలో..అలా..?

రాశీ ఖన్నా లైఫ్ లో ఆ హీరో చాలా స్పెషల్..ఎంతంటే..ఒక్కే గదిలో..అలా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న రాశి కన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బోలెడన్ని సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించి జనాలని మెప్పించింది రాశి కన్నా తమిళ్ లో కూడా పలు సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు ఈ మధ్యనే బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ కూడా ఫుల్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే రాశి కన్నాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రాశిఖన్నా తెలుగులో అవసరాల శ్రీనివాస్ , నాగశౌర్య హీరోలుగా నటించిన ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా క్లాసికల్ హిట్ అవడంతో రాశిఖన్నా పేరు తెలుగులో మారుమ్రోగిపోయింది. అంతేకాదు ఇక తర్వాత తమిళ్, హిందీ సినిమాల్లో కూడా ఛాన్సులు అందుకుంటూ.. తనదైన స్టైల్ లో సినిమాలలో మెప్పించింది. మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత మనం సినిమాలో కూడా నటించింది.

కాగా రాశీ ఖన్నాకు ఈ సినిమా టైంలోనే నాగచైతన్యతో పరిచయం ఏర్పడిందని.. అప్పటినుంచి వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది . ” మా మధ్య బాండింగ్ చాలా స్పెషల్ అని ఇద్దరు టేస్ట్లు.. థింకింగ్ ..ఒకేలా ఉంటుందని” ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాదు మా ఇద్దరినీ అలా ఒకే గదిలో పెట్టేసి వెళ్ళిపోతే రాత్రంతా కూడా మాట్లాడుతూ కూర్చుంటామని మా మధ్య బోలెడంత ఫ్రెండ్షిప్ ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాదు నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “రాశీ ఖన్నా తనకు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్ అని కచ్చితంగా ఆమెకు అన్ని విషయాలు పర్సనల్ మ్యాటర్స్ కూడా షేర్ చేస్తానని చెప్పడం” అప్పట్లో సంచలనంగా మారింది . దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచినట్లు కొంతకాలం వార్తలు వినిపించాయి. ఆ తర్వాత అవన్నీ రూమర్లే అంటూ క్లారిటీ వచ్చింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news